ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు.. దాంతో సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమా […]
స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం సీరియల్ అంటే టక్కున అందరు కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఈ మధ్య మొదలైంది.. ఇది కూడా ఈ మధ్య గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ సీజన్ కూడా బాగా రన్ అవుతుంది.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు క్రేజ్ తగ్గలేదు.. ఇక అందరికీ వంటలక్క పాత్ర బాగా నచ్చేసింది.. దీంతో అందరు […]
సమ్మర్ వచ్చేసింది.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇక దాహన్ని తీర్చుకోవడానికి చెరుకు రసం కూల్ డ్రింక్స్, జ్యుస్ లను ఎక్కువగా తాగుతుంటారు.. అయితే వాటిని తాగడం వల్ల అప్పటికి ఉపశమనం కలిగినా కూడా ఆ తర్వాత మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. నిన్న బన్నీ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకొని లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాములుగా లేదు.. అందరికీ తెగ నచ్చేసింది.. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ కు సంబందించిన ఓ […]
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా తన సత్తాను కొనసాగిస్తుంది.. అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న సుమ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా పండక్కి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈరోజు ఉగాది సందర్బంగా సుమ ఓ వీడియోను […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలుసు.. ఆమె ఇటీవల కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ ప్రొడక్షన్ పై ఓ సినిమాను రూపోందిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.. ఓ వీడియోను మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నిహారిక కొణిదెల […]
ప్రతి పండుగకు సినిమాల సందడి మాములుగా ఉండదు.. కొత్త సినిమాల నుంచి పోస్టర్స్, లేదా సినిమా అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి.. ఈ ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలో లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను […]
ఉగాది పండుగ రోజు కూడా బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.. ఈరోజు బంగారం పెరగ్గా , వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇవాళ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 100 కు పైగా పెరిగింది.. అలాగే కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,730 ఉంది.. వెండి ధరలు […]
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. రవితేజ అంటే మాస్ […]
ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఓం భీం బుష్.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఇంతకాలానికి […]