Catherine Tresa: బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేథరిన్ ట్రెసా పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. హీరోయిన్ గా అంతగా సక్సెస్ ను అందుకోలేదు కానీ, సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం రాలేదు.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి స్టన్నింగ్ లుక్ లో పరువాల విందు చేసింది.. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఇక తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అవి పరాజయాలు కావడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకుంది.. ఇక మరోసారి బన్నీ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.
Also Read
సరైనోడు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. సరైనోడు తర్వాత నేనే రాజు నేనే మంత్రి లో సెకండ్ హీరోయిన్గానే నటించింది. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో హీరోయిన్ గా చేసింది.. బింసారా లో మెరిసింది.. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా, వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. కానీ అమ్మడుకి పేరును ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.. ఈ క్రమంలోనే హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేసింది.. కసి కళ్ళతో అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంటుంది.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
