జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు […]
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన […]
దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు.. డబ్బుల కోసం అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా నిర్దాక్ష్యంగా చంపుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా కొత్త మార్గాల ను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో హత్యలు చేస్తున్న ఘటనలు కూడా దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా ఛండీగడ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. చోరికి వచ్చిన దొంగలు ఓ వృద్ధ జంటను అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కుమార్, చంపా […]
ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ పేరును ఎక్కువగా వింటున్నాము.. అందంతో యువకులను టార్గెట్ చేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు కిలేడీలు.. తాజాగా మరో లేడీ డేటింగ్ యాప్ పేరుతో యువకులను నైస్ గా మాయ చేసి ముగ్గులోకి దింపుతుంది. చివరికి సాంతం ఊడ్చేసింది.. మరో విషయమేంటంటే..తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ ముందుగానే అనుకున్నట్లు లైంగిక దాడి జరిగినట్లు కలరింగ్ ఇచ్చింది.. […]
అమ్మాయిలకి అందం అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సినీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిత్యం అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో చేస్తున్నారు.. చాలా ముఖ్యమైన పనులను సైతం వదిలేసుకొని మరీ అందాన్ని మెరుగులు దిద్దుకోవడం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు.. కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. మంచి ఫిజిక్ కోసం తెగ కష్టపడుతున్న ముద్దుగుమ్మాలలో ఒకరు బుల్లితెరా యాంకర్ శ్రీముఖి.. ఈ అమ్మడు బాడీ షేప్ కోసం […]
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్. […]
సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాదు ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..ఈ మధ్య ఎక్కువ పొట్టి పొట్టి బట్టలలో దర్శనమిస్తుంది.. ట్రెడిషినల్ లుక్ లో కనిపించి అందరి మనసు దోచుకుంది.. తాజాగా స్కిన్ కలర్ కాజ్వల్ శారీ ధరించింది. పూల శారీలో కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ శారీ […]
కొబ్బరిబొండాలే కాదు కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. గోరు నుంచి జుట్టు వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.. అయితే కొబ్బరితో రకరకాల వంటలను చేస్తారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటను చేస్తారు.. మన దేశంలో అయితే పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు చేస్తారు..అలాగే ఈ పచ్చికొబ్బరితో మనం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండడంతో పాటు […]
పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్).. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను […]
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో […]