కాలిఫ్లవర్ తో మనం ఎన్నో రకాల వంటలను చేసుకుంటాము.. కర్రీ, పకోడీ, పచ్చళ్ళతో పాటు అందరు ఇష్టంగా తినే గోబీని కూడా ఈ కాలిప్లవర్ తోనే తయారు చేస్తారు.. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మనకు హోటల్స్, క్యాటరింగ్ లో, కర్రీ పాయింట్ లలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. గోబీ 65 కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా […]
తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో రజినీకాంత్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువే..దాంతో విజయ్ తమిళ్ సినిమాలను తెలుగులో కూడా తీస్తున్నారు.. అయితే హీరో విజయ్ గురించి సినిమా అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆయన త్వరలోనే ఓ ప్రముఖ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని […]
మ్యాగీ, నూడిల్స్ అంటే అందరు లోట్టలెసుకుంటూ తింటారు.. నగరాల నుంచి గ్రామాల వరకు ఈ వంటకం ఫెమస్ అయ్యింది. రకరకాల వెరైటీ కంపెనీలు కూడా ఉన్నాయి..ఇది చాలా రుచికరమైన వంటకం. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు, ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది చాలా మంచి వంటకం. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో తయారు చేయబడుతుంది. వెంటనే ఆకలిని తీర్చుతుంది. ఇన్స్టెంట్ నూడుల్స్‌ను ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు.. అందుకే వీటికి మార్కెట్ మంచి డిమాండ్ కూడా […]
మృణాల్ ఠాకూర్ అనడం కన్న సీత అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది.. తెలుగు జనాలు అలా ఆ పాత్రను గుర్తుపెట్టుకున్నారు.. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..ఆమె చేసె పాత్రలకు, బయట కనిపిస్తున్న లుక్ కు చాలా తేడా ఉంటుంది..తాజాగా మృణాల్ ఠాకూర్ `లస్ట్ స్టోరీస్ 2` కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలంతా కలిసి ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో `లైఫ్ స్టయిల్ ఏషియా మెగజైన్ […]
మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ పై అల్లరిమూక నిప్పు పెట్టారు.. ఈ దారుణ సంఘటనలో చిన్నారితో సహా మరో ముగ్గురు సజీవదహనం అయ్యారు.. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మీనా హాంసింగ్, ఆమె కుమారుడు టోన్సింగ్, వారి బంధువు లిడియా ఉన్నారు. వీరు అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. తమ చుట్టుపక్కల […]
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది. ఫుల్ లెంగ్త్ […]
నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక […]
తెలంగాణాలో ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాధాలలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. నిన్న ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయ్యారు.. ఇక ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.. తాజాగా కరీంనగర్ లో ఘోరం జరిగింది.. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో యువకుడు బస్సును ఢీ కొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన ఘటన స్థానికంగా కలచి వేసింది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణక రీంనగర్‌లో పోలీసుల […]
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది. ఆమె బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతుంది.. తేజస్వి మదివాడ తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఓ వైపేమే అందాల ప్రదర్శన చేస్తుంది. చూడ్డానికి ఐటెమ్ గర్ల్ లా ఉంది. కానీ మరోవైపు చెప్పు […]
ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోతున్నారు.. జనాలు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా పనిష్మెంట్స్ ఇచ్చారు.. అయిన ఎక్కడో చోట ప్రేమికులు హద్దులు మీరుతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట ప్రవిత్రమైన దేవాలయంలో పాడు పని చేస్తూ అడ్డంగా దొరికారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ […]