Sreemukhi : అందం కోసం శ్రీముఖి ఇలాంటి పనులు చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలకి అందం అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సినీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిత్యం అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో చేస్తున్నారు.. చాలా ముఖ్యమైన పనులను సైతం వదిలేసుకొని మరీ అందాన్ని మెరుగులు దిద్దుకోవడం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు.. కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. మంచి ఫిజిక్ కోసం తెగ కష్టపడుతున్న ముద్దుగుమ్మాలలో ఒకరు బుల్లితెరా యాంకర్ శ్రీముఖి.. ఈ అమ్మడు బాడీ షేప్ కోసం ఎన్నెన్నో కసరత్తులు చేస్తుంది..
సమయం దొరికితే చాలు జిమ్, పార్లర్స్ దగ్గర దర్శనమిస్తుంది.. వయస్సు పెరుగుతున్నా కూడా తన అందంలో ఎటువంటి మార్పులు లేకపోవడానికి కారణం ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇక ఈ అమ్మడు యోగా కూడా చేస్తుందట. ప్రతిరోజూ కచ్చితంగా వాకింగ్, ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుందట. తిన్న వెంటనే మరసారి ఒక 20 నిమిషాల పాటు మళ్లీ వాకింగ్ చేస్తుందట. అలాగే నాన్‌వెజ్ కూడా ఫుల్‌గా తింటుందని తెలుస్తోంది. అందం కోసం ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ లాంటివి ఏమి వాడడం లేదని కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే వాడుతుందని సమాచారం.. అదంతా న్యాచురల్ కాదా.. శ్రీముఖి కూడా ఇలాంటిదా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. మరి కొందరేమో ఛీ.. ఛీ ఇలాంటి పనులు చేస్తుందా.. అయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు..
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు మాత్రం వరుస షాలతో పాటు, ఇటు సినిమాలను కూడా చేస్తూ బిజీ బిజీగా లైఫ్ ను గడుపుతూ వస్తుంది.. శ్రీముఖి షో వస్తుంది.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.. అలాగే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండింగ్ లుక్ ఉన్న ఫోటోలను వదులుతూ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను అందుకుంటూ వస్తుంది..
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..