కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో ఈ తాజాగా కేంద్రం అలాంటి ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇప్పటివరకు మొదటి కాన్పులో మాత్రమే నాగదును ఇచ్చేవారు..
ప్రస్తుతం రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే.. అర్హులైన వారికి రూ. 6,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించింది.. మిషన్ శక్తి పథకం కింద ఆ ఆఫర్ ఇస్తోంది.. అయితే మరో విషయం ఏంటంటే.. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద తొలి కాన్పులో… మగ లేదా ఆడ బిడ్డ పుడితే.. మూడు దశల్లో కేంద్రం రూ. 5,000 ఇస్తోంది.. రెండో బిడ్డ పుడితే ఎవ్వరు ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు రెండో బిడ్డ పుడితే కూడా నగదును అందిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం..
ఒకవేళ కవలలు పుడితే.. అనే డౌట్ మీకు రావచ్చు. కవలల్లో ఒక ఆడపిల్ల అయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది.. ఇద్దరికీ కాకుండా ఒక్కరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.. పథకం కింద ఒక్క ఆరువేలు మాత్రమే అందుకోవచ్చు.. మన దేశంలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. ఈ సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.. ఇందులో భాగంగానే ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారని సమాచారం.. దీని గురుంచి పూర్తి సమాచారం కోసం సంబంధిత కార్యాకయాల్లో సంప్రదరించగలరు.. ఒక్క పథకం కాదు.. ఎన్నో బహుళ ప్రయోజనాలు కలిగిన పథకాలను మోదీ ప్రభుత్వం అందిస్తున్నారు.. ముఖ్యంగా ఆడపిల్లలలకు సంబందించిన పథకాలకు విపరీతమైన స్పందన వస్తుందని అనడంలో సంహదేహం లేదు..