ప్రతి వ్యక్తి డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా మంచిది.. యుక్తవయస్సు లో డబ్బులను పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు.. అందుకే చాలా మంది పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఈమేరకు ఎల్ఐసీ సరికొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..అదే సరళ్ పెన్షన్’ స్కీమ్..ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి రావడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందడంతో పాటు పదవీ విరమణ తరువాత నెలకు […]
నాన్ వెజ్ లో ఎక్కువ చికెన్ ను తింటారు.. అదే విధంగా మటన్ ను కూడా ఎక్కువగా తింటుంటారు.. అయితే మటన్ లో అత్యంత రుచికరమైన కర్రీ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది.. హైదరాబాద్ ధమ్ కా మటన్.. హోటల్ లో టేస్ట్ తో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. మటన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ […]
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. వరుస సక్సెస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సెర్భియా లో షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ […]
సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాతోనే రెచ్చిపోతున్నారు. అందులో మాత్రం హాట్ అందాలతో యూత్ కు దగ్గరవుతున్నారు.. యూత్ లో క్రేజ్ ను అందుకోవడం కోసం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు.. అందులో ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారు… అందులో కుర్ర హీరోయిన్ కేతికా శర్మ ముందు వరుసలో ఉంటుంది.. అందాల ఆటంబాంబ్ కేతికా శర్మ అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు.. ఇటీవల వచ్చిన రొమాంటిక్ సినిమా […]
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.. ఇక కొంతమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. మరికొంతమంది మాత్రం రీల్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.. ఫెమస్ అవ్వాలి అనే ఒక్క మాట తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నారు..ఈ క్రమంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు జనాలకు తీవ్రంగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటన […]
రిలయన్స్ జియో కంపెనీ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మరో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను పెంచుకుంటూ వస్తుంది.. ఈ మేరకు JioSave Pro subscriptionతో జియో ఉచిత ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల తో డేటా, కాలింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ JioSaveకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్ వల్ల ఎటువంటి బ్రేక్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్ పొందొచ్చు.. ఒకసారి ఆ ప్లాన్స్ […]
తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు… Read Also:Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా? వివరాల్లోకి […]
కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే అందరి మనసును గెలుచుకుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది..ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. మొదట్లో మంచి హిట్ సినిమాల ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత గత కొంతకాలం గా సరైన హిట్ సినిమా లేకపోవడంతో తన ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇక వెంటనే ఒక బిడ్డకు తల్లయింది.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై […]
తనతో ఒక్కరోజు మాత్రమే జీవించిన తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఈ కేసును చట్ట దుర్వినియోగానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించింది. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును సవాల్ చేస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్ ప్రక్రియపై మధ్యంతర స్టే విధించింది.. ఆ భార్యాభర్తలు బెంగళూరులోని మల్టీ నేషనల్ మోటార్‌బైక్ షోరూమ్‌లో సహచరులు. నాలుగు సంవత్సరాల […]