మానవ శరీరంలో అన్ని అవయవాలతో పాటు కిడ్నీలు కూడా చాలా ముఖ్యమైనవి.. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. అందుకే వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి..అయితే ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కిడ్నీల సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో కిడ్నీలల్లో రాళ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది..ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహారణకు కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము […]
ఇండియన్ ఆర్మీలో సేవ చెయ్యాలానుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..ఆర్మీలో వివిధ ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ ఆర్మీ తాజాగా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..పెళ్లికాని మహిళలు, స్త్రీలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు…ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ joinindianarmy.nic.in ద్వారా జులై 19లోపు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.. మొత్తం ఖాళీలు : SSC (టెక్) […]
బాలివుడ్ సీనియర్ బ్యూటీ మలైక అరోరా గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది… రోజూ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ వయస్సులో క్లివేజ్ షో లతో హీటేక్కిస్తుంది..49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.. […]
నందమూరి బాలయ్య ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది.. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో […]
వేసవి కాలం వచ్చిందంటే చాలు జనాలు చల్లని పానీయాలను తాగడానికి ఇష్ట పడతారు.. ఇక పిల్లలు కూడా అదే విధంగా తాగుతారు.. పిల్లలు ఎక్కువగా మిల్క్ షేక్ లను ఇష్టపడతారు.. అయితే బయట తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో వాళ్లకు తెలియదు.. ఆ మాటకొస్తే మనకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు.. ఇక అందుకే సమ్మర్ లో ఎక్కువగా వీటినే అందరు తాగుతున్నారు.. టేస్ట్ తో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..చాలా మంది వీటిని […]
ప్రముఖ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ ప్రజల నమ్మకానికి పొందింది.. అందుకే రోజూ రోజుకు పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఎల్ఐసి అందిస్తున్న పథకాలలో ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు […]
సినిమాల్లో కథలు గమ్మత్తుగా ఉంటాయి.. సినిమాలో చివరికి హీరోను గెలిపించడానికి డైరెక్టర్ కొత్తగా జిమ్మిక్కులు చేసి కథను సుఖాంతం చేస్తాడు.. కొన్ని సినిమా కథలు ప్రేమతో ఉంటే, మరికొన్ని పగతో రగిలే వాళ్ళు ఎలా ఉంటారు చివరికి వాళ్ల పంతాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చూపిస్తారు.. ఆ అంశం సినిమాకు హైలెట్ అవుతుంది.. అదే స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.. ఓ మహిళా తన కొడుకును చంపిన అందరిని […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు..ఇటీవల విజయ్ చేస్తున్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అందులోనూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘లియో’ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే విజయ్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం […]
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.. ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు.. జిల్లాలోని జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. బస్సు లో ముందు పొగలు రావడంతో వాటిని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దిగిపోవాలంటూ అప్రమత్తం చేశారు. ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది.. మంటలు […]