చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉండటంతో ఎక్కువ మంది తినడానికి ఇష్ట పడతారు.. ఇక రకరకాల వంటలను చేసుకొని తింటారు.. అందులో ఒకటి చేపల ఫ్రై కూడా ఒకటి.. ఎంత కరకరాలాడుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు..రెస్టారెంట్ లలో లభించే విధంగా కలర్ ఫుల్ గా, క్రిస్పీగా ఉండే చేపల ఫ్రైను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు […]
జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా ‘దేవర ‘.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.. బాలివుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూవీలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి ఓ అప్డేట్ […]
స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయాంటే ఖచ్చితంగా సోషల్ మీడియా కూడా ఉంటుంది.. ప్రపంచం వ్యాప్తంగా ఏదైనా జరిగిన వెంటనే తెలిసిపోతుంది.. అందుకే ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు..ఇక కొంతమంది సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు తాజాగా ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది.. ఓ వ్యక్తి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుష్‌అప్‌లు చేస్తూ కనిపించాడు. ఆ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి..ప్రభాస్ సాహో దర్శకుడు..సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ఆ తర్వాత వచ్చిన సినిమాలు రానాకు పెద్దగా కలిసిరాలేదు.. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.. […]
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయిన కూడా మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. నిన్న బోరబండ లో జరిగిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన నగరం నడిబొడ్డులో జరిగింది.. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు […]
ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును […]
బ్యాంకులో ఉద్యోగాలు చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..గ్రామీణ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి.. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు..రీజినల్ రూరల్ బ్యాంక్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే… అయితే వీటికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ జూన్ 1 నుంచి స్వీకరిస్తున్నారు. అయితే వీటికి దరఖాస్తు చేసే చివరి గడువు వచ్చేస్తోంది. ఈరోజు అప్లికేషన్స్ లో చివరి తేదీగా నోటిఫికేషన్లో […]
తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ ను పెంచేశాయి..తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..ఈ డైరెక్టర్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను […]
హైదరాబాద్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న ఓ నూతన ఫైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలవ్వగా.. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో కూలీలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో అందరు ఉలిక్కి పడ్డారు.. ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం […]