టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల తీరు మారుతుంది.. టెక్నాలజీ మోజులో పడి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మర్చిపోతున్నారు.. ఒక్కోక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది.. అందులో సంప్రదాయాలు.. సంస్కృతి విషయాల్లో తప్పు చెయ్యకూడదు.. తెలియక పోతే తెలుసుకొని చెయ్యాలి.. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు. ఇంకా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి […]
టాలివుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..వీరిద్దరూ రిలేషన్ ఉన్నారంటు వార్త వినిపిస్తుంది..మేమిద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్పినా కూడా వీరు తరచు కలుస్తుండటం తో జనాలు అదే నిజమే అనుకుంటున్నారు.. తాజాగా మరోసారి వీరిద్దరూ ఓ కేఫ్ లో కలుసుకున్నారని ఓ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది.. […]
భారతీయుల ఆత్మ బంధువు రామయ్య కు అయోధ్య గుడి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందిరాన్ని చూడటానికి యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు.. ప్రజలందరి విరాళాల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కావొస్తుంది.. అయితే రామయ్య భక్తులు ఒక్కొక్కరు ఒక్కోక్క వస్తువును, పూజకు సంబందించిన వస్తువులను విరాళంగా ఇస్తున్నారు.. ఈ మేరకు ఓ భక్తుడు రామయ్య కోసం ప్రత్యేకంగా సువాసనలు వెదజల్లేలా 108 అడుగుల పొడవు గల అగరబత్తిని తయారు చేసి […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బ్యాంకులో ఖాళీలు ఉన్న పోస్టుల కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ముంబాయి లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్ […]
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం.. పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ […]
మనకు ఎవరైనా నచ్చకుంటే వారిని వెంటనే దూరం పెడతాము.. ఇంకా వారిని పూర్తిగా దూరం పెట్టాలని వారికి ఫోన్ నంబర్స్ ను బ్లాక్ చేస్తాము..అన్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వారితో స్నేహం, ప్రేమ అనే అంశాల్లో రిలేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకు హాని కలిగించిన.. బాధించిన బంధాల నుంచి బయటపడాలనే బలమైన నిర్ణయం తీసుకుంటేనే బ్లాక్ చేయాలనే […]
మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైంది.. శరీరంలో ఏదైనా సమస్య వస్తే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలి.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా కలిగిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అయితే గుండె ఆరోగ్యం […]
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పలు సంస్థ ల్లో ఉన్న ఖాళీలను గతంలో కన్నా ఎక్కువగానే పోస్టుల ను భర్తీ చెయ్యనున్నట్లు సమాచారం.. అందుకే వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను పూర్తి చెయ్యడానికి మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా […]
Kushboo: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.. కోకిన్స్ బోన్ ( టెయిల్ బోన్ ) చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె చెప్పారు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన […]
రొయ్యలను కూడా ఎక్కువగా తింటారు.. చేపల కన్నా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. రొయ్యలతో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. వేపుళ్ళు, కూరలు, పచ్చళ్ళు కూడా పెడతారు.. ఏది పెట్టినా ఎలా చేసిన టేస్ట్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు..రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే […]