Chocolate Milk Shake: టేస్టీ చాక్లేట్ మిల్క్ షేక్ ను ఇలా తయారు చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చిందంటే చాలు జనాలు చల్లని పానీయాలను తాగడానికి ఇష్ట పడతారు.. ఇక పిల్లలు కూడా అదే విధంగా తాగుతారు.. పిల్లలు ఎక్కువగా మిల్క్ షేక్ లను ఇష్టపడతారు.. అయితే బయట తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో వాళ్లకు తెలియదు.. ఆ మాటకొస్తే మనకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు.. ఇక అందుకే సమ్మర్ లో ఎక్కువగా వీటినే అందరు తాగుతున్నారు.. టేస్ట్ తో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇకపై బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్థాలతో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఈ మిల్క్ షేక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
Also Read
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు,
పంచదార – 2 టేబుల్ స్పూన్స్,
కొకొ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్,
చాక్లెట్ కేక్ – 2 టేబుల్ స్పూన్స్,
వెనీలా ఐస్ క్రీమ్ – 2 స్కూన్స్..
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలను తీసుకొని కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాలి.. అలా పాలు బాగా కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి..తరువాత ఇందులో పంచదార, కొకో పౌడర్, చాక్లెట్ కేక్, వెనీలా ఐస్ క్రీమ్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గ్లాస్ లో పోసి పైన చాకో చిప్స్, తురిమిన చాక్లెట్, కలర్ ఫుల్ స్ప్రింకిల్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.. అంతే బయట దొరికే టేస్ట్ తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాక్లేట్ అంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తాగుతారు..బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!