దూమపానం ఆరోగ్యానికి హానీకరం.. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటూ వైద్యులు పదే పదే చెప్తున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. అదొక ట్రెండ్ అయ్యింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ ను ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. దీన్ని మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనివల్ల లైంగిక జీవితం మెరుగు పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..స్మోకింగ్ శరీరంలోని ఏ భాగానికి మంచి చేయదు. పైగా ఇది చర్మం, ఊపిరితిత్తులు, […]
హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది.. లేక లేక ఎన్నో ఏళ్లకు పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ పేరుతో ముక్కు లేకుండా చెయ్యడం పై తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. డాక్టర్లు చేసిన పనికి తల్లి దండ్రులు, బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు..వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన సిబ్బంది చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో […]
అందం అనేది ఆడవాళ్ళకే సొంతం. అనుకుంటే పొరపాటే మగవారు కూడా అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..అయితే ఆడవారి చర్మం కంటే మగవారి చర్మం రఫ్ గా ఉంటుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, పొల్యూషన్, దుమ్ము,ధూళి, అలవాట్లు వల్ల మగవారి చర్మంపై ప్రభావం పడుతున్నాయి. అయితే మార్కెట్లో మగవారి కోసం కూడా అనేక రకాల క్రీం లు అందుబాటులో ఉన్నాయి. కాని రసాయనాలు కలిసిన ఆ క్రీం ల కంటే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే […]
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి..కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. చాలా మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు..దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, […]
దేశ వ్యాప్తంగా భారీగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి వర్షాలు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.. అయితే ఫోన్లను వర్షాలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఫోన్ తడిస్తే ముందుగా చెయ్యాల్సిన పని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చెయ్యాలి.. ఇలా చెయ్యకుంటే మాత్రం ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది, దాని వల్ల ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఆ సినిమాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. బన్నీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని […]
వీకెండ్ వస్తే మందు, విందు తప్పనిసరిగా ఉండాలని బ్యాచిలర్స్ అనుకుంటారు.. అయితే బీర్ తాగడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుదని కొందరు అంటున్నారు. కానీ ఖాళీ కడుపుతో బీర్, ఆల్కహాల్‌తో తగని ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. బీరు తాగున్నప్పుడు స్టఫ్‌గా ఇలాంటి ఆహారాలను పొరపాటున కూడా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అసలు బీర్ తాగిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.. తీసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మందు తాగుతూ […]
ఈమధ్య హీరోయిన్ల ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోత లో మాత్రం తగ్గట్లేదు.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. కుర్ర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.. హీరో సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమా ఫెమ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గుర్తే ఉంది కదా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.. ఆ […]
ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు.. కష్టం చేసుకొని కడుపు నిండా తిందామనుకుంటే ధరలు మండిపోతున్నాయి.. సాదారణంగా ఉల్లిపాయలు కొస్తే ఘాటుకు కన్నీళ్లు వస్తాయి.. కానీ ఇప్పుడు టమోటాల ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. ఒక్కసారిగా సెంచరీ దాటేసాయి..ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 200 పలుకుతున్నాయి.. పెరిగిన టమోటాలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. తాజాగా టామోటా లపై కొందరు యువకులు […]
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తాజాగా ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ నోటిఫికేషన్ లో సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inలో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం వరకు అప్లై చేసుకొనే అవకాశం ఉంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా […]