నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. గత కొంతకాలంగా ఎలాంటి జాబులు లేకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వెస్ట్రన్ రైల్వేకు చెందినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి సర్కార్ తీపి కబురు చెప్పింది.. వెస్ట్రన్ జోన్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం […]
ఈ మధ్య హీరోయిన్లు వేకెషన్స్ పేరుతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. బీచ్ లలో బికినీలతో రచ్చ చేస్తున్నారు.. కొందరు భామలు మాత్రం లైఫ్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం బీచ్ లో బికినీలతో దర్శనం ఇవ్వడం తో పాటు చేతిలో మందు గ్లాసుతో నెట్టింట ఫోటోలను షేర్ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు.. మొన్న ఓ స్టార్ హీరోయిన్ అలా చేసింది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బన్నీ వరుడు హీరోయిన్ […]
మనిషికి మంచి ఆహారం సుఖమాయమైన నిద్ర తప్పనిసరి.. లేకుంటే మాత్రం ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం అంటున్నారు నిపుణులు.. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం..ఆలస్యంగా నిద్రించే […]
దళపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో.. ఈయన సినిమాలకు తమిళనాడు లో మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది.. తమిళ్ సినిమాలన్నీ తెలుగులో డబ్ కావడంతో ఇక్కడ కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..తాజాగా వారసుడు సినిమాతో తెలుగు మార్కెట్ ను కూడా టార్గెట్ చేశాడు.. దాంతో తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది.. ప్రస్తుతం ఈయన లియో సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు తెలుగులో మంచిది మార్కెట్ ఏర్పడింది.. […]
తెలంగాణాలో రోజూ రోజుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. అతి వేగం మే అందుకు కారణం అని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. అయిన వాహనదారులు వినకుండా ప్రాణాల ను పోగొట్టుకుంటున్నారు.. ప్రాణాలను తీస్తున్నారు.. మొన్నీమధ్య మైనర్ కారు యాక్సిడెంట్ మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన జరిగింది.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కీసరాలో ఈ ప్రమాదం జరిగింది.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్‌పల్లి […]
మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి.. కొన్ని ఫీచర్స్ బాగుంటే మరికొన్ని వాచ్ లు చూడటానికి చాలా బాగుంటాయి.. అలాంటి స్మార్ట్ లుక్ లో అదిరిపోయే ఫీచర్ల తో మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.. అదే కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్..2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్‌ప్లే సన్నని బెజెల్‌లతో వస్తుంది.. ఇది చూడటానికి అచ్చం […]
చికెన్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేస్తారు.. ఎప్పుడూ కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు మెంతికూర చికెన్ ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది..తరచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉండే మెంతికూర చికెన్ ను ఎలా తయారు […]
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి […]
పాన్ వరల్డ్ స్టార్ హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకేక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన […]
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో […]