సండే వస్తే చాలు చాలా మంది చికెన్ తో రకరకాల వంటలను తయారు చేస్తారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారు..వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉండాలి.. చాలా రుచిగా ఉండేలా చికెన్ ఫ్రై ని […]
ఆడవాళ్లు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంటూ పెద్దలు చెబుతున్నారు..అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగవాళ్ళు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం మరియు ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు..ఇక నట్టింట్లో అస్సలు ఏడ్చితే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అంతేకాదు పురాణాల్లో ఆడవాళ్ల గురించి ఎన్నో విషయాలను చెప్పారు.. ఎప్పుడూ […]
ఏపీలో రోజూ రోజుకు క్రైం రేటు పెరిగిపోతుంది.. ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తూన్న దుర్మార్గులకు భయం లేదని తెలుస్తుంది.. పోలీసులు నేరస్తుల పై కఠినంగా వ్యవహారిస్తున్న ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఏపీలో మరో దారుణం జరిగింది.. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు నలుగురు పై యాసిడ్ దాడి జరిగింది.. ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది.. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడలోని ఆసుపత్రికి […]
ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.. 20 మందికి పైగా ప్రయాణీకుల కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళితే.. ఏపీ కాకినాడ లో ఈ ప్రమాదం జరిగింది.. కాకినాడ నుండి కర్నూల్ కు వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా […]
వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని నేరుగా తింటూ ఉంటారు. కొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి […]
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా లైంగిక దాడులు తగ్గడం లేదు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని చూడకుండా లైంగిక దాడి చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగు […]
బాలివుడ్ హాట్ అండి సెన్సేషనల్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. అంతగా హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. మొత్తం విప్పుతూ రోడ్ల పై తిరుగుతూ ఫోటో షూట్స్ చేస్తూ జనాలకు బోల్డ్ ట్రీట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.. షాకింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుందీ హాట్ స్టార్..సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె నిత్యం వెరైటీ డ్రెస్సులతో కెమెరాల ముందు దర్శనమిస్తుంది. అసలు […]
జనాల తెలివి రోజురోజుకు పెరిగిపోతుంది.. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చెయ్యడంలో తెలివి మీరిపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 లకు పైగా పలుకుతుంది.. ఇక . కొన్ని చోట్ల అయితే రూ. 250కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. జనాలు పొద్దున్నే లేచినప్పటి నుంచి టమోటా ధరల పై చర్చిస్తున్నారు.. టమోటాలతో చేసే వంటల మాట పక్కన పెడితే […]
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో జనాలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.. బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. కొన్ని పదార్థాలతో టీ చేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగితే అధిక బరువును సులభంగా తగ్గించవచ్చు..వయసులో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య […]