ISRO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఖాళీలు.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తాజాగా ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ నోటిఫికేషన్ లో సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inలో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం వరకు అప్లై చేసుకొనే అవకాశం ఉంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
ఇకపోతే సైంటిస్ట్/ఇంజనీర్-SD పోస్టులకు అట్మాస్ఫెరిక్ సైన్స్ లేదా స్పేస్ సైన్స్ లేదా ప్లానెటరీ సైన్స్ ఎక్స్‌పర్టైజ్ సబ్జెక్టులతో M.E/M.Tech లేదా సైన్స్‌లో M.S/M.Sc, బిఇ/బి.టెక్, B.Sc క్వాలిఫికేషన్ అవసరం. వ్యాలీడ్ అప్లికేషన్‌లను సబ్మిట్ చేసిన వారిని రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్ , తిరువనంతపురంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు షరతులకు లోబడి మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకే రాత పరీక్ష కేంద్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి… రాత పరీక్షలో గ్రేడ్ సాధించిన వారిని ఇంటర్వ్యూ కు పిలిస్తారు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
సైంటిస్ట్/ఇంజనీర్-SD పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్ట్ కోసం అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. స్త్రీ/ SC/ ST/ EX-SM, PWBD అభ్యర్థులకు రాత పరీక్షకు కచ్చితంగా హాజరవ్వాలనే నిబంధనతో పూర్తి ఫీజును రీఫండ్ చేస్తారు. ఇతర అభ్యర్థులకు రాత పరీక్షకు హాజరైన తర్వాత వర్తించే బ్యాంకు ఛార్జీలను తీసివేసి మొత్తం రీఫండ్ చేస్తారు.. ఎలా అప్లై రిజిస్టర్ పోర్టల్ isro.gov.inలో 21.07.2023 లోపు లేదా అంతకు ముందు రిజిస్టర్ చేసుకోవాలి..సైంటిస్ట్/ఇంజనీర్-SD లెవల్ 11 పోస్టులకు పే స్కేల్ రూ.67,700 – రూ.2,08,700గా ఉంది. సైంటిస్ట్/ఇంజనీర్-SC లెవల్ 10 పోస్టులకు పే స్కేల్ రూ.56,100 నుంచి రూ.1,77,500గా ఉంది.. సెలెక్ట్ అయినవారికి వెంటనే పోస్టింగ్ ఇస్తారు..ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!