నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా మిర్రర్ ముందు నిలబడి క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను ఇంటర్నెట్ లో […]
బుల్లితెరపై తన హాట్ అందాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి […]
ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 34 అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది… ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి.. […]
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం.. నిజానికి ఆ పొట్టు వల్ల కూడా పుట్టెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. […]
కూరగాయలలో ఒకటి క్యారెట్.. ఎన్నో పోషకాలు ఉండటంతో క్యారెట్ పంటకు డిమాండ్ పెరిగింది.. అందుకే రైతులు ఎక్కువగా క్యారెట్ ను పండించనున్నారు.. అయితే ఇందులో కొన్ని మెలుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్ వ్యవసాయం చేయాలనుకుంటే దీనికి ఇదే సరైన సమయం. దీని విత్తనాలు నాటుకునేందుకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే మీరు దీన్ని అక్టోబర్-నవంబర్ వరకు కూడా చేయవచ్చు. విత్తిన 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో […]
నాన్ వెజ్ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది.. కళ్ల ముందుకు చికెన్ వెరైటీలు వస్తాయి.. ఎన్నెన్నో రకాల వంటలను చేస్తారు.. అందులో చికెన్ కుర్మా కూడా ఒక్కటి..చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు సాఫ్ట్ గా జ్యుసీగా ఉంటుంది.. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తాము..తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా […]
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా పోస్టల్ లో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యింది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల […]
ఈరోజుల్లో ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం.. అమాయికులుగా ఉంటూనే రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు.. పైన పటారం లోన లోటారం అనే సామెతకు తగ్గట్లు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇంట్లో నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.. కుటుంబ సభ్యులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు..తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.. భార్యను శారీరకంగా, మానసికంగా క్షోభకు గురించేస్తున్నాడు..పోర్న్ వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్న భర్త భార్యకు నరకం చూపిస్తూ వస్తున్నాడు.. ఓ ప్రబుద్దుడు తన భార్యను అలాగే తనతో సెక్స్ చేయాలంటూ […]
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాలో నటించింది హనీ రోజ్.. […]
లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పండుతున్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి చేసుకుంది మరెవ్వరినో కాదు తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం […]