సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లికి సంబందించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.. నిత్యం ఏదొక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. కొన్ని వీడియోలు చూసేందుకు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఫన్నీగానూ ఉంటుంటాయి.కానీ ఇలాంటి వధువు గురించి ఎప్పుడూ విని ఉండరు..ఎక్కడైనా పెళ్లికి వచ్చే బంధువులు వారికి నచ్చినవి… వారి స్థోమతకు తగ్గట్లు తీసుకొని వస్తారు..అయితే పెళ్లికి వస్తే చిన్నచిన్న బహుమతులు తీసుకురావద్దంటూ అతిథులకు కండిషన్ పెట్టింది ఇక్కడో వధువు. అంతేకాదు..వారు తెచ్చిన గిఫ్ట్ కనీసం రూ.4000ల […]
మామూలు తినే అరటి పండ్ల కన్నా ఎక్కువగా కూర అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.. కూర అరటితోనే రైతులు మంచి దిగుబడులు పొందగలుగుతున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంచనాకు మించిన దిగుబడి, ఆదాయం వస్తుండటంతో ఈ సాగు ఉత్తమం అని సూచిస్తున్నారు… కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంట సాగుకు రూ.50 వేలకు మించని పెట్టుబడి. ప్రతీ ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు […]
వర్షాకాలం వస్తే చాలు ఎక్కడ చూసిన స్వీట్ కార్న్ కండీలు కనిపిస్తాయి.. ప్రతి సీజన్ లో ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి.. వీటితో ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు.. గారెలు, రైస్, ఉడకపెట్టి సలాడ్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు.. అందులో స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి..స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా […]
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది..బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో ఫోటోలు […]
ఫైనాపిల్ లో తక్కువ క్యాలారీలు ఉండటం వల్ల అందరు వీటిని డైట్ ఫుడ్ గా తీసుకుంటారు.. ఎక్కువగా ఈ పండును రకరకాలు చేసుకొని తీసుకుంటున్నారు. పైనాపిల్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పైనాపిల్ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి పైనాపిల్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. పైనాపిల్ తక్కువ కేలరీల పండు, ఇది అతి తక్కువ కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. ఇది […]
గత కొంతకాలంగా విమనాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో జనాలు విమానాల్లో ప్రయానించాలంటే వణికిపోతున్నారు..ఇప్పటి వరకు సాధారణ బస్సులు లేదా రైళ్ల జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు కొట్టుకోవడం,గొడవపడటం చూశాం. అయితే విమానంలో కిటికీ కోసం ప్రయాణికులు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట […]
బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.. మొదటి సినిమానే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది..ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే..శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమాల పరంగా గతంలో జోరు లేకున్నా క్రేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం జాన్వీ వరుస హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది… ప్రస్తుతం జాన్వీ నాలుగు చిత్రాల్లో నటించింది. […]
బాలివుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇటు సినిమాలతో పాటు.. అటు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ వస్తున్నాడు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది..ఆయన ఎంత బిజీగా ఉంటున్నాడో.. అంతకురెట్టింపు వివాదాలు కూడా పోగేసుకుంటున్నాడు.. సల్మాన్ పై ఏడాదికి రెండు మూడు వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్ […]
మహిళలకు సమాజంలో ఎక్కడ రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు ఆడవాళ్ల పై తగ్గడం లేదు.. పోలీసులు ఇలాంటి ఘటనల పై కఠినంగా వ్యవరిస్తున్న మృగాల్లో మార్పులు రావడం లేదు..ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. ఇప్పుడు చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..తాజాగా ఓ పదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ […]
ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రూటు మార్చుకున్నారు.. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లతో కాకుండా ఇప్పుడు కొత్త కొత్త మొబైల్ యాప్ లతోడేటా చోరీ చేస్తున్నారు..అలా చిక్కుకుని లక్షల్లో నష్టపోతున్న అనేక సైబర్ క్రైమ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు భద్రతా తనిఖీలను నివారించడానికి మాల్వేర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లలోకి ప్రవేశిస్తున్నారు.. ఇందులో ఇమెయిల్, సోషల్ మీడియా, టెక్స్ట్ లేదా యాప్ స్టోర్‌లోని నకిలీ యాప్‌లలోని మోసపూరిత లింక్‌ల నుంచి మాల్వేర్ […]