Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో జనాలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.. బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది.నిన్నటితో పోలిస్తే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
# ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర.. రూ.54,550 ఉండగా, 24 క్యారెట్లు రూ.59,510 వద్ద నమోదు అవుతుంది..
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్‌లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
# ఢిల్లీ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర..రూ.54,700.. అదే విధానం 24 క్యారెట్లు గోల్డ్ ధర..రూ.59,660 నమోదైంది..
#కోల్‌కతా లో 22 క్యారెట్లు.. రూ.54,550,24 క్యారెట్లు..రూ.59,510 కొనసాగుతుంది
#బెంగళూరులో 22 క్యారెట్లు గోల్డ్..రూ.54,550, 24 క్యారెట్లు..రూ.59,510 వద్ద ఉంది..
#హైదరాబాద్ లో 22 క్యారెట్లు గోల్డ్ ధర..,రూ.54,550 రూ.59,510 24 క్యారెట్లు ధర ఉంది..
#విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,550, రూ.59,510 24 క్యారెట్లు కొనసాగుతుంది..
# విశాఖపట్నం లో 22 క్యారెట్ల బంగారం ధర .54,550, 24 క్యారెట్లు రూ.59,510 నమోదైంది..
బంగారం పెరిగితే వెండి కూడా అదే దారిలో పరుగులు పెట్టింది.. ఈరోజు మార్కెట్ లో వెండి ధర కిలోకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెరిగింది.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
#చెన్నై రూ.76700
#ముంబై రూ. 73300
#ఢిల్లీ రూ. 73300
#కోల్‌కతా రూ. 73300
#బెంగళూరు రూ. 72750
#హైదరాబాద్ రూ. 76700
#విజయవాడ రూ. 76700
#వైజాగ్ రూ. 76700 ఉన్నాయి.. ఈరోజు బంగారం వెండిధరలు పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!