ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో పాటు జనాలకు వణుకు పుట్టించేలా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి..ఈ రోజు ధర రేపు ఉంటుందా అనేటంతగా ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఏమి కొనేటట్లు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని రోజూవారి కూలీలకు పెను భారంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా దేశంలో ఇక్కడ అక్కడ అని లేకుండా టమాటా ధర పెట్రోల్ ధర కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో టమాటా ధర […]
బీటెక్ పాసయ్యారా? ఉద్యోగం కోసం చూస్తున్నారా? మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రో లో భారీగా ఉద్యోగాలు ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. నిరుద్యోగులకు చెన్నై మెట్రోరైలు గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడు లోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటఫికేషన్ ద్వారా మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు… ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంజనీరింగ్ […]
బొప్పాయి పండ్ల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి.. ఎన్నో రోగాలను నయం చేసే గుణం వీటికి ఉంటుంది..మన రెగ్యులర్ గా చూసే బొప్పాయి కాయల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. బొప్పాయి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తినే వారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిస్కారం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా […]
మన దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది.. పలు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు నగరాలన్ని కూడా జల దిగ్బెందంలో ఉన్నాయి.. ఎటు చూసిన నీళ్ళే కనిపిస్తున్నాయి.. డీల్లీలో 42 ఏళ్లలో ఎప్పుడూ పడని విధంగా భారీ వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు..పొంగిపొర్లుతున్న నదుల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్షపు నీటిలో ప్రజల ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కార్లు, […]
అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని బాదిస్తుంది.. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు కన్నా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. శరీరంలోని అధిక కొవ్వు సమస్య కొలొరెక్టల్, పోస్ట్ మెనోపాజ్ రొమ్ము, గర్భాశయం, అన్నవాహిక, మూత్ర పిండాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.. అలా వస్తుందని చెప్పడానికి తక్కువ ఆధారాలు ఉన్నా కూడా కొన్ని భాగాల్లో అధికంగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే […]
ఒకప్పుడు అబ్బాయిలు రోడ్లో గొడవ పడితే వీధి రౌడీలు అంటారు.. వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా రోడ్లు అని, అందరు చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు.. నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, దుస్తులు చింపుకుని మరీ కొట్టుకుంటున్నారు. గోర్లతో రక్కుకుంటున్నారు. పది మందిలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా పబ్లిక్ లోనే ఫైటింగ్ కు దిగుతున్నారు. బట్టలు చిరిగేలా తన్నుకుంటున్నారు. ఆ ఫైట్ వీడియో […]
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు […]
టమోటా ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. మొన్నటివరకు పది రూపాయాలు పలికే టమోటా.. నేడు మార్కెట్ లో కిలో వచ్చి రూ.150 పలుకుతుంది.. ఎన్నడూ చూడని ధరలు, ఎప్పుడూ కొనుగోలు చేయని రేట్లకు టమాటాలు విక్రయిస్తుంటే జనం వాటిని కొనాలంటేనే ముందు, వెనుక ఆలోచిస్తున్నారు.. దాదాపు చాలా ప్రాంతాల్లో టమోటాల తో తయారు చేసె అన్నీ వంటలు ఒక్కోటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి కూడా గురవుతున్నాయి. అంతేందుకు […]
ఈ పండ్లను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవు. మల్బరీ చెట్ల కొమ్మలను కత్తిరించి, ఆ కొమ్మలను నాటుకొని సాగు చేయాలి. మల్బరీను రెండు […]
ఈరోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదొక జబ్బులు వస్తూనే ఉన్నాయి.. అందుకే ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది.. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని పానీయాలను, స్మూతిలను రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు మనం స్మూతిలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు,ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. స్మూతీని ఎలా తయారు చేసుకోవాలంటే.. బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు స్ట్రాబెర్రీలను వేసుకోవాలి. అలాగే […]