బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా సీజన్ 6 లో పాల్గొని తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక […]
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం […]
యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ పదానికి సుమ పేరు సరిపోతుంది.. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి..ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు.. సుమ ఎక్కడికో […]
రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే […]
తమిళ హీరోయిన్ విజయ్ పోలీసులకు ఫైన్ కట్టాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ మంగళవారం చెన్నై నగరంలో రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా లియో లో విజయ్ నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే మరోవైపు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు.. సినిమా […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు..ఇప్పటికే ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు..న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్,డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ […]
బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం..ఆరోగ్యంగా బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, లైఫ్‌స్టైల్‌లో మంచి అలవాట్లు, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.. వాటిని రోజు డైట్ భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, […]
డబ్బులను పొదుపు చేసి నచ్చిన విధంగా ఉండాలని, బిందాస్ లైఫ్ ను గడపాలని చాలా మంది అనుకుంటారు..ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యడానికి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. అలాంటి వారికి స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ గుడ్ న్యూస్ ను చెప్తున్నాయి..పలు బ్యాంకులు అదిరే వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి..మీరు కూడా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తూ ఉంటే.. ఈ అదిరే స్కీమ్స్‌లో డబ్బులు డిపాజిట్ […]
ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది.. రామంతాపూర్ ఇందిరానగర్ […]
దేశంలో టమోటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. టమోటాల వాడకాన్ని చాలా వరకు తగ్గించారు..ఇక కొందరు గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది.. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే రేట్లు ఎలా ఉన్నాయో అర్థం […]