Anchor Suma: అయ్యో పాపం సుమకు ఎంత కష్టమొచ్చిందో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ పదానికి సుమ పేరు సరిపోతుంది.. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి..ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు..
సుమ ఎక్కడికో ట్రిప్ కు వెళ్లినట్లు కనిపిస్తుంది.. అక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేశారు..సుమ ముందు ఒక ప్లేట్ ఉంది.. అందుకో కొన్ని ఆకులు ఉన్నాయి.. అవన్నీ కొన్ని ఆకుల సమాహారం అని తెలుస్తుంది. సదరు ఫుడ్ ఐటెం ని ఉద్దేశిస్తూ… ‘పుష్ప మూవీలో ఆకులు తింటది మేక… మేకను తింటుంది పులి అన్నారు. ఆకులు మేకలే కాదు మనుషులు కూడా తింటారని’ కామెడీ చేశారు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది..ఇక ఫ్యాన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఒకరు కామెంట్ చేయగా… ఆకులు మీకేనా మాకు కూడా పెట్టండి అంటూ మరొకరు కామెంట్ చేశారు.. ఏది ఏమైనా కూడా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
Also Read
కాగా, సుమ ఈ మధ్య షోలు తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. గతంలో సుమ ఎప్పుడూ అరడజనుకు పైగా షోలతో బిజీగా ఉండేవారు. ఆమెకు కూడా యాంకరింగ్ ఒకింత బోర్ కొట్టేసింది. అందుకే కొంచెం ఫ్రీ అయ్యారు. అలాగే ఆమె పిల్లల కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. సుమకు ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు రోషన్ కనకాల. అతన్ని హీరోగా చెయ్యాలనే ఆలోచనలో ఉన్న విషయం అందరికి తెలుసు..నటిగా. హీరోయిన్ గా కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. ఈ మలయాళీ అమ్మాయి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మధ్య మనస్పర్థలు తలెత్తాయి విడాకుల వరకూ వ్యవహారం వెళ్లిందని కామెంట్స్ వినిపించాయి.. అవి కేవలం రూమర్స్ అని తేల్చి చెప్పారు..
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!