పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక […]
వంట చేస్తున్నప్పుడు కంగారులో లేదా తొందరపాటులో చేతులు లేదా కాళ్లు కాలుతాయి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక సందర్భంలో కాలుతాయి..కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి..కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే […]
వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో […]
దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ ఘటనతో ఉలిక్కి పడింది.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు అమలు చేస్తున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారాలు చెయ్యడం ఒక ఎత్తు అయితే హత్యలు చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు.. ఇటీవల ఢిల్లీలో శ్రద్దా కేసు జనాలను వణికించింది.. ఇప్పుడు అదే తరహాలో మరో కేసు వెలుగు చూసింది.. ఓ మహిళను అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో […]
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. […]
ప్రముఖ చాట్‌జిపిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌కు ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు నెలల తరబడి సూచించిన ఎలోన్ మస్క్.. విశ్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది దీని ముఖ్య లక్ష్యం అయిన xAI అని ప్రకటించారు.. అలాగే ఒక వెబ్‌సైట్‌లో, xAI తన టీమ్ కు మస్క్ నాయకత్వం వహిస్తుందని, Google యొక్క DeepMind, Microsoft Inc. మరియు Tesla Inc. అలాగే విద్యావేత్తలతో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందంజలో ఉన్న విస్తృత శ్రేణి కంపెనీలలో గతంలో […]
ఈమధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఫుడ్ కు సంబందించిన వస్తువుల నుంచి వేసుకొనే ఇన్నెర్స్ వరకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. ఇక కస్టమర్ల కోసం ఈ కామర్స్ కంపెనీలు రోజుకొకటి పుట్టుకోస్తుంది.. ప్రముఖ కంపెనీ తమ సైట్ ఫెమస్ అవ్వడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు.. దీంతో జనాలు ఏది కొనాలాన్నా కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. అయితే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతూ […]
బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా, యాక్టర్ గా డ్యాన్సర్, మోడల్ గా అందరికి పరిచయమే..ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే నావల్ల కాదు బాబోయ్ అని బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో పాల్గొంది. ఈ షో ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిన నేహా బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే ఏడడుగుల బంధంలో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను పెళ్లాడింది.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనాలే రోజే […]
దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటేత్తుతుంది.. చాలా ప్రాంతాలు ఇంకా జల దిగ్బదంలో ఉన్నాయి..ఎవరైనా వచ్చి సహాయం అందించాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు..వరదల్లో చిక్కుకున్న వ్యక్తుల కోసం ఆహార పదార్థాలు, సరుకులు లాంటివి విమాన సహాయంతో అందిస్తున్న విషయాలను అప్పుడప్పుడు వినే ఉంటాం. అయితే ఓ వ్యక్తి భారీ వరదల్లో కూడా ఎంతో హాయిగా, […]
తెలంగాణాలో వీధికుక్కలు జనాలను వణికిస్తున్నాయి.. పిల్లలను బయటకు పంపాలంటే జంకుతున్నారు.. వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.. వీధికుక్కలు దాడుల్లో పలువురు మరణిస్తే మరికొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు. అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా హన్మకొండలో వీధికుక్కల దాడికి మరో బాలుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు ఆడుకుంటున్న ఆ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆసుపత్రిలో […]