డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు […]
కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అక్కడ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమా తో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి […]
*-ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని లీలాపూర్ ప్రాంతంలో ఆటోను గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా తొమ్మిది మంది మృతి చెందారు.. లారీ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ప్రమాదం పై సమాచారం […]
ఏపీలో బస్సు ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి.. గత రెండు నెలలుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. బస్సులు ఢీ కొట్టుకోవడం, బోల్తా పడటం, ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఎన్నో ఘటనలు లెక్క లేనన్ని వెలుగు చూడటంతో జనాలు బస్సుల్లో ప్రయాణం చెయ్యాలంటేనే భయంతో వణికి పోతున్నారు.. రాత్రి పూట ప్రయాణాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో జనాలు దూర ప్రయాణాలు బస్సుల్లో చెయ్యాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో […]
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ ప్రజల అభివృద్ధికి ముందు ఉంటుంది తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ సంస్థ డీఆర్డీఓలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జూలై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. […]
ఈ మధ్య కాలంలో ఫెమస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొందరు సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తున్నారు.. అందులో కొందరు పబ్లిక్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో డ్యాన్స్ అదర గొడుతున్నారు.. ఇటీవల ఢిల్లీ మెట్రో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు అడ్డాగా మారింది.. నిన్న ఇద్దరు గర్ల్స్ మెట్రో ట్రైన్ లోపల పోల్ డ్యాన్స్ […]
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రెడ్ మీ కొత్త కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకొనే విధంగా సరసమైనా ధరలతో కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది.. రెడ్ మీ 12 ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది..రెడ్‌మి 12 ఫోన్ ఆగష్టు 1న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్ తేదీని బ్రాండ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెడ్‌మి ఇండియా అధికారిక […]
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల ట్రెండింగ్ లో ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాల తో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే […]
ఎప్పుడు ఏమోస్తుందో తెలియదు.. అందుకే చాలా మంది డబ్బులను పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. అందులో ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులను పొదుపు చెయ్యాలానుకొనేవారికి పోస్టాఫీసు స్కీమ్ లు మంచివే.. ఇప్పుడు మనం చెప్పుకొనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలాను పొందవచ్చు.. పోస్టాఫిసు అందిస్తున్న బెస్ట్ స్కీమ్ లలో పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం కడుతూ పోతే […]