బయట చల్లగా చిరు జల్లులు పడుతుంటే.. లోపల ఓ మాదిరిగా ఉంది.. కారంగా, వేడిగా ఏదైనా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు..వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిర్చి బజ్జీ, పానీ పూరీ, పకోడీ, సమోసాలు,చాట్ వంటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది.. మామూలు రోజుల్లో ఇలాంటి ఆలోచన అస్సలు రాదు.. అందుకు కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా వేడిగా ఎందుకు తింటారో ఒకసారి చూసేద్దామా.. వర్షాకాలంలో మన […]
కూరగాయల తొక్కలను ఎరువుగా ఎలా ఉపయోగిస్తామో కోడి గుడ్డు పెంకులను కూడా ఎరువుగా ఉపయోగిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.. మనం గుడ్లను కూడా వండుతున్నప్పుడు వాటి షెల్స్‌ను కూడా డెస్ట్ బిన్‌లలోకి పోతూ ఉంటాయి. తీసి పారేసే ఈ తొక్కల్లో ఎన్నో గుణాలు కూడా ఉంటాయి. కూరగాయల తొక్కలను ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇవి తేలికదా మట్టిగా మారి మంచి ఎరువుగా పనిచేస్తాయి.. మంచి సేంద్రియ ఎరువుగా మారి మొక్కలకు బలాన్ని ఇవ్వడంతో పాటు అధిక దిగుబడిని […]
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు. […]
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. కామారెడ్డిలో పరిస్థితి దారుణంగా ఉంది.. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, నల్లమడుగు మత్తడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి జిల్లా […]
నోరా ఫతేహి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాహుబలి లోని ఇరుక్కుపో అంటూ అందరి మనసులలో ఇరుక్కుంది.. యూత్ బాగా ఈమెకు కనెక్ట్ అయ్యారు.. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించింది.. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.. ఈ అమ్మడు చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడంతో సినీ నిర్మాతలు కూడా ఈ అమ్మడు తో సాంగ్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అందాలతో […]
మునక్కాయలు, మునగ ఆకు వీటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు.. ఇక వర్షాకాలంలో అయితే మునక్కాయలు విరివిగా దొరుకుతాయి.. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి… ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు […]
అందరు లక్ష్మి దేవి అనుగ్రగం పొందాలని అనుకుంటారు.. అప్పుడే డబ్బులకు లోటు ఉండదని అంటున్నారు..అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.. కొన్ని రకాల పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. […]
పాన్ ఇండియా హీరో నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ రాకతో సినిమా సంచలనం సృష్టించింది.. శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రాజెక్ట్ కె.. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. తాజాగా […]
తల్లి పాలు అమృతంతో సమానం.. ఎన్నో పోషక విలువలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.. అందుకే బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లి పాలివ్వడం బిడ్డకు మంచిదని అంటారు.. కాదు అని అమెరికా ప్రభుత్వం అంటుంది.. తాజాగా కొన్ని పరిశోధనాలు జరిపిన తర్వాత తల్లి పాలల్లో కూడా విషపూరీతమైన కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు..అసలు నమ్మలేకున్నారు కదూ.. కానీ ఇది నిజమా? కాదా? అన్నది ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.. ఇండియానా యూనివర్శిటీ మరియు సీటెల్ చిల్డ్రన్స్ […]
ఆడవాళ్లు ఇప్పుడు క్రికెట్ ఆటలో కూడా రానిస్తున్నారు.. మగవారితో సమానంగా మ్యాచ్ లలో ఆడుతున్నారు.. క్రికెట్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. క్రికెట్ లో సెలెక్ట్ అవ్వడానికి కనీసం వయస్సు 24 పై ఉండాలి.. కానీ అతి తక్కువ వయస్సు 15 ఏళ్లకే జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం అంటే ఎంత కష్ట పడ్డారో చెప్పడం కష్టమే..15 ఏండ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏండ్లకే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన పాకిస్తాన్ […]