Drumsticks Health Benefits: ములక్కాడలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునక్కాయలు, మునగ ఆకు వీటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు.. ఇక వర్షాకాలంలో అయితే మునక్కాయలు విరివిగా దొరుకుతాయి.. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి… ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
వీటిలో విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. మునక్కాయ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మునక్కాయ లో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.. ఇక చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి.. అలాగే వృద్దులకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ఇకపోతే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తాయి, ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి. మునక్కాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లూ, అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. మునక్కాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను తగ్గిస్తాయి.. దగ్గు నుంచి కూడా ఉపశమణాన్ని కలిగిస్తుంది..జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయాడనికి సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది. మునక్కాయలోని డైటరీ ఫైబర్ పేగు కదలికలను సులభం చేసి గట్ హెల్త్‌కు మేలు చేస్తుంది. అలాగే మీ డైట్‌లో మునక్కాయ తరచుగా చేర్చుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది.. జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.. మర్చిపోకండి..
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!