నోరా ఫతేహి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాహుబలి లోని ఇరుక్కుపో అంటూ అందరి మనసులలో ఇరుక్కుంది.. యూత్ బాగా ఈమెకు కనెక్ట్ అయ్యారు.. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించింది.. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.. ఈ అమ్మడు చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడంతో సినీ నిర్మాతలు కూడా ఈ అమ్మడు తో సాంగ్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అందాలతో మంటలు రేపే నోరా ఫతేహి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ షూట్ లను నెట్టింట షేర్ చేస్తుంది..
అంతే కాదు.. బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేస్తూ ఉంటుంది. తమ డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండాలనే తాపత్రయంతో విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలాంటి డ్రెస్సులు వల్ల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి.. అయిన కూడా అందరిలో స్పెషల్ గా కనిపించాలని ఉద్దేశ్యంతో అలాంటి డ్రెస్సులలో మెరుస్తూ ఉంటారు..
నోరా ఫతేహికి కూడా తాజాగా అలాంటి విచిత్ర అనుభవమే కలిగింది. ఒక రకంగా ఇది ఊప్స్ మూమెంట్. కొంచెం తేడా జరిగి ఉన్నా ఆమె నేలమీద పడేది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబైలో బ్రైడల్ కల్చర్ షో నిర్వహించారు. ఈ షోకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారిలో నోరా ఫతేహి కూడా ఉంది..ఈ ఈవెంట్ కి బ్లాక్ డిజైనర్ శారీలో హాజరైంది. ఆమె ధరించిన ఈ సారీ విచిత్రంగా ఉండనే చెప్పాలి. కొంగు ఉండాలి కాబట్టి అన్నట్లుగా సన్నని తీగలా పైన వేసుకుంది. దీనితో ఆమె ధరించిన బ్రా లాంటి బ్లౌజ్ లో పరువాలన్నీ కనిపిస్తున్నాయి. నడుము మొత్తం కనిపిస్తూ నాభి సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది.. ముందు దాచుకోవాల్సింది వదిలేసింది.. వెనకాల మొత్తం వదిలేసింది..ఆ వెనుక భాగంలో నేలపై ఉన్న చీరని తొక్కాడు. దీనితో నోరా ముందుకు పడబోయింది. వెంటనే తేరుకుని పడకుండా జాగ్రత్త పడింది. అందాలన్నీ కనిపించే ఆ డ్రెస్ లో నోరా ఇలా ఆపసోపాలు పడుతూ ఈవెంట్ కి హాజరైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..