ChatGPT: ఈ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. ఈ యాప్ వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఈ యాప్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ.. యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే వారంలో ఆండ్రాయిడ్ […]
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి అత్తింటికి వెళ్ళిన ఓ భర్తను తన భార్య పక్కా ప్లాన్ తో అతి దారుణంగా చంపాలనుకుంది.. మాట్లాడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు […]
మన దేశంలో రోజు రోజుకు క్రైం రేటు పెరుగుతుంది.. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కూడా ఈ నేరాలు తగ్గడం లేదు.. కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆన్ లైన్ లో మోసాలు జరుగుతున్నాయి.. ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు..సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించే దిశగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టపరచడమే […]
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర […]
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ […]
భార్యా భర్తల బంధం అనేది ఒకప్పుడు పవిత్రంగా ఉండేది.. ప్రేమలు, చిలిపి పనులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం కోపాలు, కక్ష్యలు.. భార్య నచ్చని పని చేసిందని భర్త .. భర్త చేసాడని భార్య.. ఇలా చివరికి హత్యలు జరిగేలా ప్రేరేపిస్తున్నాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ మహిళ తన భర్త మార్మాంగాన్నే కోసేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు […]
చైన్నై రైల్వే స్టేషన్ లో దారుణం వెలుగు చూసింది.. రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.. ఆమె హత్య జరగడానికి కారణాలు వివాహేతర సంబంధాలే అని సమాచారం.. ఈ దారుణ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది.. ఆమె చనిపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన తో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు.. ఈ ఘటన తీవ్ర […]
కొన్నిసార్లు నిద్ర లేకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా కొంతమందికి విపరీతమైన తల నొప్పి వస్తుంది..ఇలా ఎక్కువగా తల నొప్పి వస్తుంటే అది జన్యుపరమైన తలనొప్పిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా అవుతాయి. అయితే తలనొప్పికి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా.. ప్రమాదం ఉందండోయ్. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే తలనొప్పికి […]
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల సునామిని సృష్టించింది.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు.. తాజాగా రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమాలో ఓ పాట రిలీజ్ అయ్యింది.. ఆ పాటలో చిరు […]
కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అవతార్ 1 అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) […]