డేరా బాబా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు ఈ పేరు తెగ వినిపించేది.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. అత్యాచార ఘటనతో జైల్లో ఉంటున్నాడు.. సిర్సాలోని తన ఆశ్రమ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను హర్యానాలోని సునారియా జైలులో 2017 నుండి ఖైదు చేయబడ్డాడు. అంతకుముందు ఫిబ్రవరిలో, డేరా చీఫ్‌కు మూడు వారాల ఫర్లో మంజూరు చేయబడింది. ప్రస్తుతం రోథక్‌లోని సునారియా […]
మన దేశంలో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కొత్త కంపెనీలు పుట్టుకోస్తున్నాయి.. ఒకటికి మించి మరొకటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి.. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ రియల్ మీ కంపెనీ తన సీ సిరీస్ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మీ సీ -53 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు […]
రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి.. రోజు రోజుకు ఈ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుంది.ఎక్కువ మంది వీటిని పెంచుతున్నారు.. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనుషులకే కాదు.. పశు పక్షాదులకు కూడా అనేక రోగాలు వస్తుంటాయి.. కోళ్లకు కూడా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం […]
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక […]
థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకన్నా కూడా ఓటీటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.. జనాలు ఈ మధ్య ఎక్కువగా వీటినే చూస్తున్నారు.. తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పాధి కలిసి చూడొచ్చు.. ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాల జాతర మొదలైనట్లే.. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటి ప్లాట్ ఫాంలలో విడుదల అవుతున్నాయి.. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాల సందడి ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం […]
సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం […]
ఈరోజుల్లో వయస్సు సంబంధం లేకుండా చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా వీర్య కణాల వృద్ధి రేటు తగ్గిపోతుంది.. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి..కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు 2023 రిక్రూట్‌మెంట్ కోసం వయోపరిమితి, విద్యార్హత , శారీరక ప్రమాణాలను తనిఖీ చేయండి.. ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ వాయు రిక్రూట్‌మెంట్ కింద అగ్నివీర్ పోస్ట్ కోసం 3500 ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు శరీర కొలతలను కూడా చెక్ చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై […]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు.. అతని ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఈసారి టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో టీమిండియా కెప్టెన్ […]
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్‌పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి […]