గోవా ప్రభుత్వం ఇటీవలి ఉత్తర్వులను సవరించడం ద్వారా రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉన్న 14 జలపాతాలను సందర్శించడానికి అనుమతించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది. దీంతో పర్యాటక […]
ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ బాలికను ఇంట్లో పెట్టుకొని పనిచేయించడంతో పాటు చిత్ర హింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్, ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు. ఆ సమయంలో ఆ […]
గురువారం బాబాకు పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని జనాలు నమ్ముతుంటారు.. గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి, ఉపవాసం ఉన్నవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం..సాయిబాబా మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పూజా నియమాలను పాటించడం తప్పనిసరి. గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు , ఆచారాల గురించి తెలుసుకుందాం.. ఎలా ఉపవాసం ఉండాలంటే? గురువారం ఉపవాసం ఉండటం మంచిది..ఉపవాసం రోజు […]
భారత రైల్వేలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుంది.. రైళ్లో భోజనం చేసే వారికి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించాలని రైల్వే నిర్ణయించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించాలని […]
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా లండన్‌కు చెందిన గ్లోబల్ సిటిజన్‌షిప్ మరియు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 2023 సంవత్సరానికి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.. ఇండెక్స్‌లో 199 పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాలు ఉన్నాయి, వినియోగదారులకు వారి గ్లోబల్ యాక్సెస్, మొబిలిటీ గురించి అత్యంత విస్తృతమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని అందిస్తాయి. ప్రతి పాస్‌పోర్ట్ హోల్డర్ వీసా-రహితంగా యాక్సెస్ చేయగల మొత్తం గమ్యస్థానాల సంఖ్యపై […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ జోనర్ లో రూపోందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలను కూడా విజయ్ షేర్ చేశారు.. ఇప్పుడు మరో వీడియోను షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.. ఈ […]
పులస చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి..కేవలం వర్షాకాలంలోనే ఈ చేపలు ఆంధ్రలోనే దొరుకుతాయి.. జూలై నుండి సెప్టెంబర్ ప్రారంభం మధ్య గోదావరి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. గోదావరి ప్రాంతంలోని స్థానిక మార్కెట్లలో కిలో చేప రూ.4 వేలకు అమ్ముడవుతోంది.. కానీ ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి..వర్షాకాలం ప్రారంభం కావడంతో అరుదైన ‘పులస’ చేపలకు డిమాండ్ పెరిగింది, దీని ధర రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. పులస అత్యంత ఖరీదైన చేప.. ఆంధ్రప్రదేశ్‌లో దాని సూక్ష్మమైన […]
ఒంటరిగా ఉంటున్న మహిళలపై ఎవ్వరు ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలియదు.. ఈరోజుల్లో మహిళలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది.. అప్పటిదాకా బాగున్న వారు.. మహిళలను చూడగానే ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతుంటారు..మాట వినని వారిపై దాడులు చేయడం, లైంగికంగా వేధించడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు యువకులు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లారు. ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఆమె […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో తెరకేకుతున్న సినిమా బ్రో.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ […]
పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా […]