టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్గా లాంచ్ చేశారు నాగార్జున.. ఎప్పటిలాగే అదిరిపోయే సాంగ్ తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు.. బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా బిగ్ బాస్ ఏడో సీజన్‌ని ప్రారంభించారు.. ఇక ఈరోజు నుంచి షో మొదలవుతుంది.. ప్రతి రోజు గతంలో లాగే టెలికాస్ట్ అవుతుందని షో […]
చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక చాలా మంది సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు.. అలా బిజినెస్ లు చెయ్యాలనుకొనేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. అందులో కేవలం రెండు లక్షల పెట్టుబడి ద్వారా ప్రతి నెలా లక్ష రూపాయలను పొందవచ్చు.. అమూల్ డెయిరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. అమూల్ పాల వ్యాపారం కోసం ఎవరైనా సరే ఫ్రాంచైజీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న దాని స్వంత కస్టమర్ బేస్ కాకుండా, అమూల్ ప్రతి […]
ఆకు కూరల్లో ఎక్కువగా తోటకూరను కూడా బాగా తింటారు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. తోట కూరను ఎక్కువ మంది తీసుకుంటారు.. ఇక రైతులు కూడా వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటకు శీతాకాలం అనుకూలం.. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూచి 6.0 – 7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు. నేలను […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. ఎన్నో కొత్త స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం భారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.. మరికొన్ని మాత్రం రిస్క్ లేకుండా కొత్త స్కీమ్ ను అందిస్తుంది..ఈ పథకంలో చేరితే ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ […]
ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనేది లేదు.. రసాయనిక ఎరువుల వల్ల తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.. మూత్రపిండాలల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని […]
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక తింటున్న వాళ్లను కూడా చూసే ఉంటాం.. సిగరెట్ తాగుతూ నడిపే డ్రైవర్‌ను కూడా చూశాం. కానీ ఓ బస్సు డ్రైవర్ మాత్రం గొడుగు పట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక చేత్తో గొడుగును పట్టుకుని మరో చేత్తో బస్సు స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.. అస్సలు ఆ డ్రైవర్ గొడుగును అలా ఎందుకు […]
స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం చిరాకు తెప్పిస్తున్నాయి.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం చిత్ర విచిత్రాలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు.. ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. అంత విచిత్ర కాంబినేషన్ అది.. ఆమ్లెట్ లను, బ్రెడ్ ఆమ్లెట్ లను మనం చూస్తూనే […]
whatsApp, ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్, మీ స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. పేర్లు మరియు నంబర్‌లను మాన్యువల్‌గా సేవ్ చేయడంతో పాటు, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ QR కోడ్‌ని ఉపయోగించి మీ వివరాలను పంచుకోవడానికి, ఇతరుల పరిచయాలను సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.. అయినప్పటికీ, అవి యాప్ యొక్క మొబైల్ వెర్షన్ నుండి మాత్రమే భాగస్వామ్యం చేయబడతాయి.. లింక్ చేయబడిన పరికరాలలో కార్యాచరణ అందుబాటులో ఉండదు. మీరు మీ కాంటాక్ట్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు, కర్నూలు, రహదారిలో లారీ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సంతమాగులురు రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పల్నాడు జిల్లా […]
మారిన కాలం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల అనారోగ్యం సమస్యలు ఎదురైవుతాయి.. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారతుుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీపై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని […]