Business Ideas: కేవలం 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.1 లక్ష పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక చాలా మంది సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు.. అలా బిజినెస్ లు చెయ్యాలనుకొనేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. అందులో కేవలం రెండు లక్షల పెట్టుబడి ద్వారా ప్రతి నెలా లక్ష రూపాయలను పొందవచ్చు.. అమూల్ డెయిరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. అమూల్ పాల వ్యాపారం కోసం ఎవరైనా సరే ఫ్రాంచైజీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న దాని స్వంత కస్టమర్ బేస్ కాకుండా, అమూల్ ప్రతి నగరంలో దాని స్వంత అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. మీరు అమూల్ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమూల్ కంపెనీ బిజినెస్ గురించి తెలుసుకోవాలని అనుకొనేవారు ముందుకు అధికార వెబ్సైట్ ( https://amul.com/m/amul-franchise-business-opportunity) ను సందర్శించాలి.. కంపెనీ అందిస్తుంది. మొదటి పద్ధతిలో, ఒక వ్యక్తి అమూల్ ఇష్టపడే అవుట్‌లెట్, అమూల్ రైల్వే పార్లర్, అమూల్ కియోస్క్ కోసం ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే, దాదాపు రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడికి నాన్-రిఫండబుల్ బ్రాండ్ సెక్యూరిటీగా రూ. 25 వేలు, రినోవేషన్‌పై రూ. 1 లక్ష మరియు పరికరాలపై రూ. 75 వేలు ఖర్చు అవుతుంది..
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
అదే విధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కోసం 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి: మరో విధంగా ఫ్రాంచైజీని పొందాలంటే దాదాపు రూ.6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో బ్రాండ్ సెక్యూరిటీ రూ.50 వేలు, రినోవేషన్ రూ.4 లక్షలు, పరికరాల కోసం రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టవచ్చు…
ఇక ఆదాయం విషయానికొస్తే.. అమూల్ ఉత్పత్తుల ధరల పై ఆధారపడి ఉంటుంది.. మిల్క్ పౌచ్‌పై 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్‌క్రీమ్‌పై 20 శాతం రాబడిని పొందవచ్చు. రెసిపీ ఆధారిత ఐస్ క్రీం, షేక్, పిజ్జా, శాండ్‌విచ్, హాట్ చాక్లెట్ డ్రింక్‌పై సగటున 50 శాతం రాబడిని, ముందుగా ప్యాక్ చేసిన ఐస్‌క్రీమ్‌పై 20 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది.. ఇక రాబడిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఉంటుంది.. మీకు ఈ బిజినెస్ నచ్చితే ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!