Viral Video: బాబోయ్.. ఏంటి అరాచకం.. మాజాతో ఆమ్లెట్ ఏంట్రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం చిరాకు తెప్పిస్తున్నాయి.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం చిత్ర విచిత్రాలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు.. ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. అంత విచిత్ర కాంబినేషన్ అది..
ఆమ్లెట్ లను, బ్రెడ్ ఆమ్లెట్ లను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. కానీ తియ్యగా ఉంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. బాబోయ్ అనిపిస్తుంది కదూ.. మీరు విన్నది నిజమే ఎగ్ ఆమ్లెట్ ను మజాతో చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. కొందరు వాటితో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన టిఫిన్ కు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆహారపు ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి ఆమ్లెట్ ను తయారు చేస్తున్నాడు. ఆమ్లెట్ వెయ్యడమే కాదు.. మజా వేస్తూ ప్రయోగం చేశాడు.. ఆమ్లెట్ రెడీ అయ్యాక మజా వేసి పచ్చ గుడ్డు వేసి బాగా మెడిపీ పైన చీజ్ ను, రకరకాల మసాలను వేస్తాడు.. మళ్లీ ఉడికించిన తెల్ల గుడ్డు ముక్కలు వేసాడు.. ఆ మిశ్రమాన్ని తీసుకెళ్లి ఆమ్లెట్ పై వేసి పనీర్ తురుము తో పాటు కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేశాడు… అయితే ఇప్పటి వరకూ ఇటువంటి ఆమ్లెట్ తిని ఉంటారు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!