బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈరోజు నుంచి ప్రసారం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది.. ఈ సీజన్ కు గాను హౌస్ లోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యుల గురించి అనేక వార్తలు వచ్చాయి.. టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు […]
శ్రావణమాసం మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో బంగారాన్ని కొనుగోలు చెయ్యాలని భావించేవారికి ధరలు నేడు షాక్ ఇస్తున్నాయి.. అంతర్జాతీయంగానే పసిడి ధరలు పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లోనూ రేట్లు పెరుగుతున్నాయి. క్రితం రోజు గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి ఇవాళ మరోసారి షాక్ ఇచ్చింది. అయితే, వెండి మాత్రం వరుసగా రెండో రోజు పడిపోయి కాస్త ఊరట కలిగించింది..తులం బంగారంపై ఏకంగా రూ. 170 వరకు పెరగడం గమనార్హం. దీంతో తగ్గిన దాని కంటే […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెబుతుంది.. తాజాగా ఢిల్లీ పోలీస్ విభాగంలో 7547 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC). దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.. వచ్చే నెల 4 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.. […]
పెళ్ళైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు, బొట్టు, పూలు ఉండటం సహజం.. అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.. గాజులు మనకు రక్షణగా ఉంటాయి. మహిళలు చేతుల కి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు. అలా చేయడం వల్ల దిష్టి తగలదు. దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు.. అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు.. చేతికి నిండుగా గాజులు ధరిస్తే […]
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బ్యాంకు శాఖ లాకర్లను తెరవడం లో విఫలమైన దొంగ భద్రతా చర్యలను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంపాడని అతని కోసం వెతకవద్దని విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.. నెన్నెల మండల కేంద్రంలో ని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించినట్లు వారు తెలిపారు.. అతను క్యాషియర్ మరియు క్లర్క్‌ల క్యాబిన్‌ల లో వెతికినా కరెన్సీ లేదా విలువైన వస్తువులు […]
బయటకు వెళ్లాలంటే ఎండ వేడి.. వాతావరణ కాలుష్యాల వల్ల చర్మానికి ట్యాన్ పడుతుంది.. చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది.. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం.. లేదా క్రీములు వాడటం […]
సన్నీ లియోన్ బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ ఫ్యాషన్ గోల్స్ ఇవ్వాలని చూస్తుంది. తాజాగా ధరించిన డ్రెస్సులో ఫోటోషూట్‌లో బ్లాక్ గౌనులో అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లియోన్ దివా కంటే తక్కువ కాదు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. స్లీవ్‌లెస్ బ్లాక్ గౌన్‌లో అలంకరించబడిన బెల్ట్‌తో లోతైన నెక్‌లైన్ కనిపించింది, ఇది ఆమె నడుముని చింపి, గంట గ్లాస్ ఫిగర్ యొక్క భ్రమను కలిగించింది. బస్ట్‌పై సేకరించిన వివరాలు […]
టాలెంట్ ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డురాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. తాజాగా మరో యువతి డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని చూపించింది.. ఒక కాలు లేకున్నా కూడా తాను ఎక్కడ తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుస్మిత అనే మహిళ షారూక్ ఖాన్ “జవాన్` సినిమాలోని `చలేయా` పాటకు అద్భుతంగా […]
బరువు పెరుగుతున్నా.. ఏం తినకపోయిన కూడా ఇంత లావు అవుతున్నా అని చాలా మంది మదన పడతారు.. అలాంటి వాళ్లు నలుగురులోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు.. ఇక వెంటనే బరువు తగ్గాలని నానా యాతన పడుతుంటారు..మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లైతే.. బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, బి2, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.. […]
అన్ని రకాల పూలల్లో గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది..మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కుగానే ఉంటుంది. దేశవాళీ, హైబ్రిడ్ బయట ప్రదేశాల్లో సాగు చేస్తుండగా ఇటివల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాలిహౌస్ లో గులాబి సాగును చేపట్టారు రైతులు.. ఈ గులాబీ మొక్కలను ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాలు దిగుబడిని పొందవచ్చు.. అందుకే రైతులు వీటిని నాటుతూ అధిక లాభాలను పొందుతూన్నారు.. అంతేకాకుండా వివిధ ఉత్పత్తుల తయారీలో ఈ పువ్వులను వాడుతారు. అందుకే మార్కెట్లో గులాభి పువ్వుల […]