తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక దీరుడు రాజమౌళి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి గురించి ఓ ఇంట్రెసింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.. రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో […]
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. పండుగల కు భారీ ఆఫర్ లను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు.. ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష […]
దేవుడికి పూజ చేసినప్పుడు ఏదొక పండును నైవేద్యంగా పెడుతుంటారు.. అయితే జామ పండును నైవేద్యంగా పెడితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా […]
ఏ సీజన్ లో అయిన దొరికే కాయలలో కీర దోస కూడా ఒకటి.. ఈ కాయలను ఆరోగ్యం, అందం కోసం వాడుతారు.. కీరదోసకాయను సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగించి తీసుకుంటుంటారు, దోసకాయను అందరూ పండు లేదా కూరగాయగా అని పిలుస్తుంటారు. ఈ కీరదోసకాయను ఎలా పిలిచినా ఇందులో ఉండే ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి…శరీరాన్ని చల్లబరచడం నుండి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వరకు, దోసకాయ మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను […]
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో తమిళనాడు ప్రముఖ సంగీత దర్శకుడు దశి అలియాజ్ శివకుమార్(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ప్రమాదం జరిగిన చోట స్థానికులు చెబుతున్నారు.. ఈయన తమిళం, మలయాళీ భాషల్లో భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు.. వివరాల్లోకి వెళితే.. శివకుమార్ తన స్నేహితులతో కలిసి తన స్నేహితులతో కలసి కేరళ నుంచి చెన్నైకి కారులో వస్తుండగా ఈ ఊహకందని ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు […]
పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుపుకొనే వేడుక.. పెళ్లి అనగానే అమ్మాయిలు, అబ్బాయిలు ఊహల్లో తేలిపోతారు..ఇక ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు.. ఇలాంటి జంటలే అన్యోన్యంగా ఉంటారు.. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు.. అయితే కొందరు […]
తెలంగాణాలో ఆయిల్‌పామ్ ను అధికంగా సాగు చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో రైతులు పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.. గద్వాల, కల్వకుర్తి ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తున్నారు.. దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు.. ఇక్కడ పండించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.. రాబోయే కాలంలో లక్షల ఎకరాల్లో వీటిని పండించాలని రైతులను ప్రోత్సహిస్తుంది.. అందుకే రైతులకు రాయితీని కూడా అందిస్తుంది.. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 60 వేల […]
మగవారి కన్నా కూడా మహిళలకు ఎక్కువగా పనులు ఉంటాయి.. ఇంటి బాధ్యత పిల్లలు ఇలా పనులు మొత్తం వారి మీదే ఉంటుంది.. దాంతో వారికి నొప్పులు రావడం కూడా సహజమే.. ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల […]
ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకరమ్మలు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. అందరి మాట పక్కన పెడితే సుమక్క మాత్రం గత కొన్నిరోజులుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ట్రేండి వేర్ లో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సుమక్క కేవలం రెండు షోలు మాత్రమే చేస్తుంది.. సుమ అడ్డా, అమ్మ […]
ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. వివరాల్లోకి వెళితే.. […]