టీనేజ్ దాటగానే యువత పెళ్లి గురుంచి ఎన్నెన్నో కలలు కంటారు.. ఇలాంటి అబ్బాయి, అమ్మాయి కావాలి.. ఇలా పెళ్లి చేసుకోవాలి అంటూ ముందే ఎన్నో ప్లానులు వేసుకుంటారు.. కానీ, తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ మధుర సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి గురించి ముందుగానే తెలుసుకుని చేయకుండా ఉండడం మంచిది.. పెళ్లికి ముందు అస్సలు చెయ్యకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లి హడావుడి మొదలైతే చాలు చాలా మంది వస్తారు.. వారిలో […]
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఆడవాళ్ల ఫైటింగ్ కు సంబందించిన వీడియోలు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. సీటు కోసమనో లేదా మాట మాటా పెరగడంతో ఆ గొడవలు కాస్త కొట్టుకొనేవరకు వెళతాయి.. తాజాగా అలాంటి గొడవే ఒకటి జరిగింది.. బాత్రూమ్ లు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇద్దరు మహిళలు ఏకంగా బాత్రూమ్ వద్దే కాదు బాత్రూమ్ లో పడి […]
మృణాల్ ఠాకూర్ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. ఆ సినిమాలో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మృణాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా కిర్రాక్ పోజులతో ఉన్న ఫోటోలను షేర్ […]
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే బొనాంజా అందించబోతోంది.. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. ఈ నెలలోనే వేతన పెంపు ఉండనుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.. గత కొన్ని నెలల క్రితం ఉద్యోగులకు డిఏ పెరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ ఈ నెలలో డీఏ పెంచనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వ సమావేశం ఉండనుందని, అందులో కీలక ప్రకటన వెలువడే అవకాశం […]
స్ట్రెచ్ మార్క్స్.. ఇవి ఒకసారి వస్తే పోవు అని చాలామంది అనుకుంటారు.. కానీ ఇంట్లో దొరికే వాటితోనే పోతాయని నిపుణులు చెబుతున్నారు.. పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువు తగ్గిన వారికి, ముఖ్యంగా ఆడవారు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు చాలా మంది క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్‌ని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. *. కొబ్బరి నూనె పొడి […]
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల శిక్షలను అమలు చేస్తుంది.. కొత్త చట్టాలను తీసుకొని వస్తుంది కానీ కామ కోరికలతో మృగాళ్ళు వావి వరుసలు లేకుండా రెచ్చిపోతున్నారు.. పాలు తాగే పసికందును కూడా వదలట్లేదు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది 85 ఏళ్ల వృద్దురాలు పై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28 […]
టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల.. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు స్టడీస్ తో పాటుగా సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే […]
మన దేశ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించేలా.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతరిక్ష రంగంలోనే మన దేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల తెలుపుతున్నారు.. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో కారణం వెలుగులోకి వచ్చింది. […]
బుల్లితెర యాంకర్ అనసూయ రోజు రోజుకు అందాలతో రచ్చ చేస్తుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. తాజాగా ఆమె ఓనమ్ సెలబ్రేషన్స్ కోసం కట్టిన శారీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నిలువెత్తు బంగారంలా గోల్డ్ శారీలో మెరిసింది.. బుల్లితెర మీద స్టార్ గా వెలుగు వెలిగిన అనసూయ.. ఇక టెలివిజన్ కు గుడ్ బై చెప్పి.. ఇప్పుడు పూర్తిగా వెండితెరకే పరిమితం అయ్యింది. మంచి పాత్రలు దక్కించుకుంటూ.. […]
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు ఇతనిదే.. ఈ హీరోకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఈగ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి […]