గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు ధరలు ఉపశననం కలిగిస్తున్నాయి.. 10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050గా […]
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తన కస్టమర్స్ కోసం అదిరిపోయే ఫీచర్స్ ను ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మెసెజ్ పంపినంత సులభంగా ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు.. తమ కస్టమర్లు కోసం షాపింగ్ ను మరింత సులభతరం ‘Flow’ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా వ్యాపారులతో పాటు వినియోగదారులు మల్టీ సర్వీసులను ఒకే చోట […]
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం జవాన్ క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు.. కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరనుంది.. ప్రస్తుతం రూ.900 కోట్లను రాబట్టింది.. తాజాగా మరో గుడిలో జవాన్ సక్సెస్ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు షారుఖ్.. అందుకు సంబందించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైన తర్వాత, షారూఖ్ […]
ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు […]
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మిరప కూడా ఒకటి.. దీన్ని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాతావరణ పరిస్థితులను బట్టి మిరప దిగుబడి కూడా తగ్గుతుంది.. ఇక తెగుళ్లు కూడా ఎక్కువే.. ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి.. మిరప పంటను ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. కావున తగిన చర్యలు తీసుకోని సరైన యాజమాన్య పద్ధతులు పాటించిన […]
సాదారణంగా గుళ్లో పులిహోర బ్యాచ్ అంటుంటారు.. అంటే ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, స్వీట్స్ పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్‌లనే నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలాంటి ఆలయం ఒకటుందా అనే సందేహం వస్తుంది కదూ.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. ఫాస్ట్‌ఫుడ్స్ కదా వీటిని నైవేద్యంగా పెట్టడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఇవే కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయ్. శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింగ్స్ కూడా ఇస్తారట.. […]
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ముద్దుగుమ్మ అనిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా హాట్ అందాలతో బికినిలో బోల్డ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఉదయ్ కిరణ్ బ్లాక్ […]
వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకలు.. వంటలకు రుచిని పెంచే యాలకులను చాలా రకాల వెరైటీలలో విరివిగా వాడతారు.. స్వీట్స్, స్పైసి ఫుడ్స్ లో వీటిని వాడుతారు.. యాలకలు రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. యాలకుల్లో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాలకులు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం… మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగ పడతాయి.. చాలా మంది నోటి […]
బిగ్ బాస్ ఆరో సీజన్ తో పోలిస్తే.. ఏడో సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది.. ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో విధమైన టాస్క్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. రెండు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పటికే ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపింది.. మూడో వారం కోసం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.. ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి.. […]
చైనా కంపెనీ ఫోన్లు మనదేశంలో ఎక్కువగా ఉన్నాయి.. అందులో ప్రముఖ కంపెనీ వివో కూడా ఉంది.. ఈ కంపెనీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో వివో Y100A కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. వివో 5జీ ఫోన్ ఇది.. గత ఏప్రిల్‌లో ఫోన్‌ను లాంచ్ చేసిన సమయంలో ఈ ఫోన్ 8జీబీ […]