Viral Video : ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న బామ్మ.. నెటిజన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బామ్మ సరిగ్గా ఇలాంటి వ్యక్తే. కుర్రాళ్లు కూడా ఈమె ముందు బలాదూర్. 30-35 ఏళ్ల వయసుకే కొందరు బైక్‌పై గంటపాటు ప్రయాణిస్తేనే అలసిపోయామంటూ కూలబడిపోతుంటారు. కానీ, ఈ బామ్మ 66 ఏళ్ల వయసులోనూ 600 కిలోమీటర్ల దూరం మోపెడ్‌పై వెళ్లింది.. అది కూడా ఒంటరిగా వెళ్లి తిరిగి వచ్చింది.. దాంతో అందరు ఆమె ఎనర్జీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ఈ వైరల్ అవుతున్న వీడియో పై కనిపిస్తున్న బామ్మ పేరు సోహాన్‌బాయి. తాను ఉండేది నీమచ్ జిల్లాలోని మాన్సా తెహ్సిల్‌లో చాలా ఏళ్లక్రితమే ఆమె భర్తతో విడిపోయింది. ఆ తరువాత పిల్లలతో పాటూ పుట్టింటికి వచ్చేసింది. నాటి నుంచి ఆమె పాలు అమ్ముతూ సొంతసంపాదనతో బిడ్డల్ని పెంచిపెద్ద చేసింది. మోపెడ్‌పై పాలు అమ్మడం ప్రారంభించిన ఆమెకు క్రమక్రమంగా డ్రైవింగ్ కొట్టినపిండి అయిపోయింది. ఎంతలా అంటే ఆమె ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం మోపెడ్ నడుపుకుంటూ ఒంటరిగా ప్రయాణించగలదు.. దాంతో ఆమెకు కొందరు పాదాభివందనం కూడా చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది .ఈ వయసులో ఇంత దూరం మోపెడ్‌పై అదీ ఒంటరిగా ప్రయాణించడం మామూలు విషయం కాదంటూ అనేక మంది ఈ వృద్ధురాలిపై ప్రశంసలు కురిపించారు. వృద్ధాప్యం శరీరానికే గానీ మనసుకు కాదని ఆమె నిరూపించిందని మరొకరు కామంట్ చేశారు.. ఇలా వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..మీరు బామ్మ వీడియో చూసి లైక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!