దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. […]
అతి తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇకపోతే మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్ జీ84పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో […]
దంపతుల మధ్య గొడవలు రావడం కామన్.. కొన్నిసార్లు చిన్న గొడవలే పెద్దగా అయ్యి విడిపోయేలా చేస్తాయి.. అందుకే వివాహ బంధం ఒక సాగరం అంటారు.. ఎన్నో అటు పోట్లు వచ్చినా కూడా అలలు ఒడ్డుకు చేరతాయి.. అందుకే చిన్న చిన్న గొడవలకు సర్దుకు పోతే సంసారం సుఖంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రిలేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రతి సమస్య గురించి బహిరంగంగానే చర్చించుకోవడం, శ్రద్ధ, ఒకరి భావాల పట్ల […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది.. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 153 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలిలా.. మొత్తం పోస్టులు – 153 ఇంజనీర్(సివిల్)-18, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-05, అకౌంటెంట్-24, సూపరిండెంట్(జనరల్)-11, జూనియర్ […]
టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్యాప్ తర్వాత పెద కాపు టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలసిందే. కొత్త నటీనటులతో ఆయన చేస్తున్న ప్రయోగం గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే..విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ తెరపైకి తీసుకురాబోతున్న సినిమా పెద కాపు-1. ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్ రిలీజైనప్పటినుంచి అంచనాలు మొదలయ్యాయి. తప్పకుండా ఈసారి శ్రీకాంత్ విభిన్నమైన కథాంశంతో రానున్నాడు అనిపిస్తోంది. […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. మూడో వారం పవర్ అస్త్ర సాధించి ఎవరో హౌజ్‌లో కంటెస్టెంట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ ఈ పవర్ అస్త్ర ను గెలుచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇందులో యావర్ కంటెండర్‌గా గెలిచాడు. అలాగే అమర్ దీప్, ప్రియాంక పోటీ పడుతున్నారు. […]
ప్రస్తుతం బాలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా పొట్టి స్కిన్ టైట్ డ్రెస్సులో రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు […]
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలను అమలు చేస్తుంది.. ఎన్నో కఠిన శిక్షలను వేస్తుంది.. అయిన కూడా కామాంధులలో ఎటువంటి మార్పులు రాలేదు.. ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు.. దేశంలో ఎక్కడో చోట మహిళల పై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒక ఘటన మరువక ముందే మరో ఘటనతో మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. ఇక గ్యాంగ్ రేప్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ముగ్గురు మహిళలపై కుటుంబ […]
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాయి.. అయితే ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలను తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక వేసుకోండి.. *. క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్‌ని ఉదయాన్నే […]
శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టమైన రోజు… ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి..స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను […]