హైదరాబాద్ సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు.. ఆయన మరణవార్త తో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన మరణంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా అతనితో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.. మీడియా కథనాల ప్రకారం.. నటుడు వంటగదిలో పని చేస్తూ జారిపడ్డాడు. అతను వంటగదిలోని నేలపై గాయపడి […]
తెలంగాణాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఉన్నట్లుండి వాతావరణం చల్లగా మారింది.. గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం తెల్లవారుజామున పలు చోట్ల భారీ వర్షం కురిసింది.. దీంతో తెలంగాణ మొత్తం వాతావరణం చల్లగా మారింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో […]
మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను […]
చదివితే మంచి ఉద్యోగం చెయ్యాలి అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు బుద్ది ఉంటే చాలు ఎన్నైనా చెయ్యొచ్చు అని చాలా మంది యువత నిరూపించారు.. పెద్ద చదువులు చదువున్నా కూడా చిన్న వ్యాపారంతో బోలెడు లాభాలను పొందుతూన్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కేవలం రూ.8వేల తో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రూ. 30 కోట్లను సంపాదిస్తున్నాడు.. ఇది మామూలు విషయం కాదు.. ఓ సారి అతని సక్సెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం పదండీ.. మధ్యప్రదేశ్‌కు […]
కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సదరన్ కమాండ్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌తోవాషర్‌మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు.. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, […]
రెజ్లర్లు.. ఈ పేరు వినగానే అందరికి వినిపించే పేరు కుస్తీ.. ఇక ఈమధ్య ఎక్కువ మంది బాక్సింగ్ ను ఇష్టపడుతున్నారు.. వీళ్లు పోటి పడుతున్నారు అంటే అది ఒక రింగ్ లో మాత్రమే.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వీళ్లు కూడా కొత్తధనం కోరుకున్నారేమో అన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందులో వీళ్లు రద్దీగా ఉన్న రైళ్లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. స్పీడ్ గా వెళుతున్న బుల్లెట్ రైలులో రెజ్లింగ్ టోర్నమెంట్ […]
లాఫింగ్ బుద్ధ గురించి అందరికి తెలుసు.. వాస్తు దోషాలు పోవడానికి,వ్యాపారాల్లో మంచి లాభాలను పొందేందుకు లాఫింగ్ బుద్దను పెడుతుందటం మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఏర్పాటు చేయడానికి సరైన స్థానం, సరైన దిక్కు ఏంటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేర్వేరు రకాలలో ఉండే బుద్ధుని భంగిమలు వేర్వురు రకాల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో […]
భారతదేశంలో ప్రారంభించిన వారంలోవాట్సాప్ ఛానెల్‌లు Meta ద్వారా కొత్త ఫీచర్, ప్రజాదరణ పొందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఛానెల్‌లలో చేరారు. ఈరోజు బుధవారం నాటికి, మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. అసలు ఈ ఛానెల్స్ ఎందుకు? ఎలా పని చేస్తాయి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం.. వాట్సాప్ ఛానెల్స్ అంటే ఏమిటి? వాట్సాప్ ఛానెల్‌లు ‘వాట్సాప్‌లోనే ప్రజలు తమకు సంబంధించిన అప్‌డేట్‌లను స్వీకరించడానికి ప్రైవేట్ మార్గం’ అని మెటా పేర్కొంది. WhatsApp ఒక ప్రసిద్ధ సందేశ […]
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. జవాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.. దీంతో చాలా మంది షారుఖ్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో పై తమ అభిమాన్ని చాటుకుంటున్నారు.. తాజాగా ఓ కళాకారుడు అద్భుతం చేశాడు.. ఒక డిజిటల్ కళాకారుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ యొక్క ప్రత్యేకంగా S R K పోర్ట్రెయిట్‌ను సృష్టించాడు.. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అదికాస్త నెట్టింట తెగ వైరల్ […]
ఈరోజుల్లో పొయ్యి, స్టవ్ లపై ఎవ్వరు నీటిని కాచుకోవడం లేదు.. దాదాపు అందరు వేడి నీటి కోసం గీజర్ లను వాడుతున్నారు.. అయితే, వీటిని సరిగ్గా వాడకపోతే అవి పేలడం జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పవర్ ఒకేసారి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.. గీజర్లని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే వేడెక్కుతుంది. దీంతో పేలే చాన్స్ ఉంటుంది. మనలో చాలా […]