రుచికి పుల్లగా ఉండి, పోషక విలువలు ఎక్కువగా ఉన్న పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి.. ద్రాక్షలో ఇప్పుడు నల్లని ద్రాక్షాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. సాదారణంగా నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక […]
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది.. నిన్న మార్కెట్ తో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధర కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా, తాజాగా శనివారం ఒక్క రోజే మళ్లీ రూ. 200 తగ్గడం విశేషం..శనివారం 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి […]
మన దేశంలో సంప్రదాయలకు విలువను ఇస్తారు.. అందుకే వివాహ వ్యవస్థ ఇప్పటికి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు.. తాళి బొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే తాళి బొట్టును దేవుడి ప్రతికగా కొలుస్తారు. ముఖ్యంగా వివాహమైన ఆడ వారు తప్పనిసరిగా మంగళ సూత్రాన్ని ధరించి ఉంటారు.. తన భర్త ప్రాణం అందులో ఉందని నమ్ముతారు.. అందుకే మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు.. అయితే మంగళ సూత్రాన్ని ఎలా ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా ఈ మంగళ […]
సాదారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు కొత్త కొత్త వింతలను చూస్తూ ఉంటాము.. బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో గణేశుడి ప్రమండపాల్లోతిమలు కొలువుతీరాయి.. ఇప్పటికే ట్రెండ్ కు తగ్గట్లు వినాయకుడు విగ్రహాలను తయారు చేశారు.. కొన్ని వెరైటీ విగ్రహాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలో […]
మనకు తెలియని కొత్త నెంబర్స్ ను గుర్తించడానికి వాడే యాప్ ట్రూకాలర్.. ఎక్కడ నుంచి ఎప్పుడూ చేశారు.. వారి ఫోటో మరియు వివరాలను తెలుపుతుంది. స్పామ్ కాల్స్ ను నోటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడం దీనిలో స్పెషాలిటీ.. కాగా పెరుగుతున్న టెక్నాలజీ, అలాగే సైబర్ క్రైమ్ లను తగ్గించడానికి కూడా ఇందులో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ […]
సోషల్ మీడియా లో క్రేజ్ ను పెంచుకోవడం కోసం జనాలు రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే అన్న జిమ్ లలో ఇప్పుడు అమ్మాయిలు కూడా బాడీ షేపులు కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి జిమ్ లో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను చేసింది. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ అమ్మాయి […]
మన తెలుగు రాష్ట్రాల్లో నూనెల కోసం పండిస్తున్న పంటలలో కుసుమ కూడా ఒకటి.. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం, మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి ఈ పంట సాగు తగ్గుతూ వస్తుంది.. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి […]
లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘800’.. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.. ఈ నెల 25న సోమవారం భాగ్య నగరంలో ‘800’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి […]
బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికి ఉంటుంది.. కానీ ఎక్కడ లాస్ అవుతామో అని కొందరు భయపడితే, మరికొంతమంది ధైర్యం చేసి నిలబడతారు..అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యి చూపిస్తారు.. మీకు కూడా బిజినెస్ చెయ్యాలనే కోరిక ఉందా? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఆ ఐడియా ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి భారీ లాభాలు ఆర్జించే బిజినెస్‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ధూప్ బట్టీ లేదా […]
ఫ్రెంచ్ ఫ్రైస్.. క్రంచిగా, క్రీస్పిగా, అంతకు మించి టేస్టీగా ఉంటాయి..అందుకే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ప్రాణాలకు ప్రమాదం అంటూ తాజా సర్వలో తేలింది.. ఎక్కువగా తీసుకుంటే ప్రాణంతకరమైన వ్యాదులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు వీటిని తీసుకుంటే ఎటువంటి సమస్యలు తలేత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. జర్నల్ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో 8 సంవత్సరాల అధ్యయనం తరువాత వేయించిన బంగాళదుంపలను క్రమంగా తీసుకోవడం వలన మరణానికి […]