Anitha : బికినిలో థండర్ థైస్ తో రచ్చ చేస్తున్న అనిత.. ఇలా చూపిస్తే ఎలా పాప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ముద్దుగుమ్మ అనిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా హాట్ అందాలతో బికినిలో బోల్డ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి ఇప్పుడు వైరల్ అవుతుంది..
ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నువ్వు నేను ఒకటి. ఆ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనిత హస్సానందిని. కానీ ఆ తర్వాత ఆమె శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు ఎంచుకోవడంతో రేసులో వెనుకబడింది. క్రమంగా టాలీవుడ్ కి దూరమైపోయింది.. నువ్వు నేను తర్వాత కూడా అనిత.. ఉదయ్ కిరణ్ తో కలసి శ్రీరామ్ అనే చిత్రంలో నటించింది.. సక్సెస్ ను వాడుకోలేక పోయింది.. కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది అమ్మడుకు అవకాశాలు రావడం తగ్గాయి..
Also Read
2013లో అనిత రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయింది. వెండితెరపై పూర్తిగా దూరమైన అనిత మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.. అయితే అనిత గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ అనిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వరద పారిస్తోంది.. తాజాగా బికినిలో అందాల అరాచకం సృష్టించింది.. తాజాగా అనిత బికినిలో తన థండర్ థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు యువత ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ థైస్, కవ్వించే హావభావాలతో అనిత రెచ్చిపోయింది.. మొత్తం చూపిస్తున్న ఫోటోల పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!

