Janvi Kapoor : బ్లూ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
ప్రస్తుతం బాలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా పొట్టి స్కిన్ టైట్ డ్రెస్సులో రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బ్లూడ్రెస్లో జాన్వీ కపూర్.. ఎద అందాలు ఆరబోస్తూ.. థండర్ థైస్ ను కనిపించీ కనిపించకుండా కవర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలలో కాకపుట్టిస్తోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది..
Also Read
- Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్!
- Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
- Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
ఈ అమ్మడు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది.. సినిమాల విషయానికి వస్తే..ఆ మధ్య వరుణ్ దావణ్‌తో `బవాల్` సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుందిఎన్టీఆర్ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `ఉలజ్` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.. జాన్వీ ఆశ నెరవేరుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

