Moto Tab G84: భారత మార్కెట్లోకి మోటోరొలో నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇకపోతే మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్ జీ84పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో ట్యాబ్ జీ70కి కొనసాగింపుగా మోటో ట్యాబ్ జీ84ని తీసుకురానున్నారు. కంపెనీ ఈ ట్యాబ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెట్టింట లీక్‌ల ఆధారంగా ఈ ట్యాబ్ ఫీచర్స్, ధరను ఒకసారి చూద్దాం..
ఈ కొత్త ట్యాబ్‌లో ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ కెమెరాను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌ను మెటాలిక్ డ్యూయల్ కలర్ డిజైన్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌లో జేబీఎల్ స్పీకర్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇక ఇది సౌండ్ డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.. ఇకపోతే ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, ఫ్రంట్ కెమెరాను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 10.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని టాక్. మెమోరీ కార్డ్ సపోర్ట్‌తో ట్యాబ్ ఇంటర్నల్ మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ట్యాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
ఇకపోతే ఈ ట్యాబ్ ధరను చూస్తే.. ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం.. రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మోటోరోలా విడుదల చేసిన మోటో ట్యాబ్ జీ70 ట్యాబ్ ధర రూ. 21,99గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్యాబ్ తో పోల్చితే ప్రస్తుతం రానున్న కొత్త ట్యాబ్ ఫీచర్లు ఎక్కువగా ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ధర విషయంలో మాత్రం పాత ట్యాబ్ కంటే తక్కువ ధరే ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.. అసలు ధర మొదలగు విషయాల గురించి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
- Tags
- cost
- details
- features
- Moto Tab G84
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!