ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. యూత్ కు అవసరమయ్యే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలకే మొబైల్స్ ను అందిస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో A79 5G వచ్చేసింది.. ఎ-సిరీస్ లైనప్‌లో సరికొత్త ఆఫర్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.. ఫీచర్స్, కాస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సీటీ 6020 SoC […]
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.. తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 84 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు HAL hal-india.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023.. పోస్టుల […]
మనం దేశంలో హిందువులు రోజూ పూజ చేస్తారు.. కొందరు ముందు పూజ చెయ్యకుండాఏ పని మొదలు పెట్టరు.. అయితే పూజ చేసినప్పుడు హారతి కూడా ఇస్తుంటారు.. హారతికి కర్పూరాన్ని వాడుతారు. అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజూ ఇట్లో కర్పూరంను వెలిగించడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసుకుందాం.. ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక […]
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది. […]
హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు భక్తులు.. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా పూజ చేసిన దీపం వెలిగించడం మన ఆచారం. అదేవిధంగా దీపాలలో చాలా రకాలు ఉంటాయి.. శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని […]
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం కిందకు వచ్చాయి..ఈరోజు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర […]
చిలగడదుంప తియ్యగా ఉంటాయి.. వీటిని చిన్నా, పెద్ద అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఇవి ఎక్కువగా చలికాలంలోనే లభిస్తాయి.. చాలా రుచికరమైన, పోషక విలువలు కలిగినది. చలికాలంలో చిలగడదుంప తినడం మంచిది. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో మన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో చర్మం త్వరగా డ్రై అవుతుంది. ఇలాంటప్పుడు మన చర్మం పాడైపోతుంది.. చిలగడదుపం తినడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. […]
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్‌ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్‌ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్ […]
మనం వాడే కూరగాయలలో ఒకటి ముల్లంగి.. సాంబార్ లలో ఎక్కువగా వాడుతారు.. ఈ ముల్లంగిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. రైతులు కూడా ఈ పంటను పండిస్తున్నారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అనువైన విత్తన రకాలు, నేలలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. ముల్లంగి విత్తన రకాలు.. పూసా హిమాని, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్, […]
సోషల్ మీడియా అనేది ఒక వింత ప్రపంచం ఇక్కడ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి.. ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని కొందరు చేసే ప్రయత్నాలు ఔరా అనిపిస్తాయి.. ఆశ్చర్యపర్చే అద్భుతాలు.. అతిభయం కరమైన దృశ్యాలు ఇలా ఎన్నో విశేషాలను మనకు చూపుతుంది.. అలాంటి ఓ అద్భుతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో ఒక మనిషి తనకు తానుగా ఓ కారు రూపంలోకి మారిపోవడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]