మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం కిందకు వచ్చాయి..ఈరోజు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,960 లుగా ఉంది. వెండి కిలో ధర రూ. 500 మేర తగ్గి.. రూ.74,600 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,110 గా ఉంది.
*.ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 ధర పలుకుతుంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,050, 24 క్యారెట్ల ధర రూ.62,250 గా ఉంది.
*. అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బంగారం ధర..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,960 గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండిపై భారీగా తగ్గింది..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,600 లుగా ఉంది. ముంబైలో వెండి ధర రూ.74,600, చెన్నైలో రూ.77,500,హైదరాబాద్ లో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..