మాస్ మహారాజ రవి తేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.. సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రవితేజ ప్రధాన పాత్రలో,గోపీచంద్ […]
శుక్రవారం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు.. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి రోజుగా పరిగణించే శుక్రవారం రోజున తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. ఆ తప్పులేమిటో తెలుసుకుని చేయకుండా ఉండటానికి ప్రయత్నించడం వల్ల ఆమె అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి…అవేంటో చూద్దాం.. ఆడవాళ్లు మహా లక్ష్మీలు అంటారు.. శుక్రవారం రోజు స్త్రీలను, బాలికలను, నపుంసకులను అవమానించకూడదు. వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. వారి […]
పసిడి ప్రియులకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది.. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా, 24 క్యారెట్ల […]
సినీ హీరోలకు అభిమానులు ఉంటారు.. వారి నటన, జనాల్లో వాళ్లు నడుచుకోవడం వంటి వాటి వల్ల ఆ హీరోల పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటారు.. వారికోసం ఏదైనా చేస్తాము అనుకుంటారు.. మరికొందరు తమ అభిమాన హీరోను దేవుడుగా భావించి గుడి కట్టిస్తుంటారు.. ఇటీవల చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిన వార్తలను వింటూనే ఉన్నాం.. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే ఓ రజినీ అభిమాని […]
ఈ మధ్య కాలంలో మనుషులు బిజీ ఉండటం వల్ల ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొనేవారు.. రోజు రోజుకు ఆర్డర్ పెరుగుతున్న కొద్ది ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు కూడా పలు ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి.. దాంతో జనాలు కూడా కొనుగోళ్లు చేస్తున్నారు. ఎలాగో కొంటున్నారుగా అని మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువులు రావడం లేదా పాడైన వస్తువులు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వ్యక్తికి చేదు అనుభవం […]
పాలకూర లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే ఎక్కువగా తింటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి… రైతులు కూడా వీటి సాగును విపరీతంగా చేస్తున్నారు. అయితే ఆకుకూరలను సాధారణ పంటల్లా ఎక్కువ విస్తీర్ణంలో చేయటం వల్ల లాభం ఉండదు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సాగు చేయటం వల్ల మంచి ఆదాయం పొందుతూన్నారు.. ఈ పాలకూర సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు […]
అమ్మాయిలకు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యవంతంగా నడవలేం కూడా. అంతేకాదు, కొన్ని సార్లు చెప్పులు వదులుగా ఉంటాయి. కొత్త చెప్పులు కరవకుండా, వదలైన చెప్పులు సౌకర్యవంతంగా వేసుకోవడానికి.. […]
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమా బాగా పేరును తీసుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకుకాను ఆకట్టుకోలేక పోయాయి.. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస లు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో […]
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మెటా నేపథ్యంలో వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్ (x) కూడా అదే […]
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం… […]