Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలగడదుంప తియ్యగా ఉంటాయి.. వీటిని చిన్నా, పెద్ద అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఇవి ఎక్కువగా చలికాలంలోనే లభిస్తాయి.. చాలా రుచికరమైన, పోషక విలువలు కలిగినది. చలికాలంలో చిలగడదుంప తినడం మంచిది. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో మన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో చర్మం త్వరగా డ్రై అవుతుంది. ఇలాంటప్పుడు మన చర్మం పాడైపోతుంది.. చిలగడదుపం తినడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ముడతలు పడిన, వృద్ధాప్య చర్మం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది.. చర్మాన్ని గరుకుగా కాకుండా మృదువుగా, తేమను కోల్పోకుండా ఉంచుతుంది..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ఇక చలికి బయటకు రాకూడదనే మనస్తత్వం ఉన్నవారే అందరు. అటువంటప్పుడు, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉండే చిలగడదుంపను తీసుకోవడం చాలా మంచిది.. సాధారణంగా వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. చిలగడదుంపను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. సహజ చక్కెర కంటెంట్‌తో కూడిన చిలగడదుంప శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీనితో శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మేలు జరుగుతుంది..
అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.. ఇందులో బీటా -కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.. అలాగే క్యాన్సర్ ను నయం చెయ్యగలిగే శక్తిని కలిగి ఉంటాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..