HAL Recruitment 2023: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.. తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 84 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు HAL hal-india.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023.. పోస్టుల వివరాలు..
పోస్టులు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
సీనియర్ టెస్ట్ పైలట్ (FW) / టెస్ట్ పైలట్ (FW): 2 పోస్టులు
చీఫ్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్
సీనియర్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్
డిప్యూటీ మేనేజర్ (సివిల్): 9 పోస్టులు
మేనేజర్ (IMM) I: 5 పోస్ట్‌లు
డిప్యూటీ మేనేజర్ (IMM): 12 పోస్టులు
ఇంజనీర్ (IMM): 9 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్): 9 పోస్టులు
ఫైనాన్స్ ఆఫీసర్: 6 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (HR): 5 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (లీగల్): 4 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 5 పోస్టులు
సెక్యూరిటీ ఆఫీసర్: 9 పోస్టులు
ఆఫీసర్ (ఆఫీసర్ లాంగ్వేజ్): 1 పోస్ట్
ఫైర్ ఆఫీసర్: 3 పోస్టులు
ఇంజనీర్ (CS) (కాంప్లెక్స్ ఆఫీస్): 3 పోస్టులు..
అర్హతలు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వాళ్లు ప్రతి పోస్ట్‌కు వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.. అదే విధంగా వయస్సు కూడా పరిగణలోకి తీసుకుంటారు..
అప్లికేషన్ ఫీజు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500/-. ఈ అప్లికేషన్ ఫీజులో 18% GST కూడా యాడ్ చేసి ఉంటుంది. అయితే, SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ఎలా అప్లై చెయ్యాలంటే?
ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పంపించాల్సిన చిరునామా..
చీఫ్ మేనేజర్ (హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ విభాగం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, 15/1 కబ్బన్ రోడ్, బెంగళూరు – 560 001. మరిన్నింటికి ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం, అభ్యర్థులు HAL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!