బిగ్ బాస్ 7 ఎనిమిదో వారం పూర్తయ్యింది.. గతవారం వరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయిన విషయం తేలిసిందే.. ఈ వారం కాస్త చేంజ్ చేశారు బిగ్ బాస్..అతి తక్కువ ఓటింగ్ వచ్చిన శోభాను కాదని సందీప్ మాస్టర్ ను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సండే ఫన్ డే వచ్చేసింది. ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్ […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పలు పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 50 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ ntpc.co.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 10 గా పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ […]
చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది.. భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ తింటారు.. లేదా ఫోన్ పట్టుకొని తింటారు.. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయిన కూడా అదే చేస్తారు.. పిల్లలకు కూడా ఈ అలవాటు ఉంటే వారి శరీరంలో కూడా దాని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.. టీవీ చూస్తూ భోజనం చేసే 10 ఏళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.. ఇవే కాదు ఎన్నో […]
మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఇంట పెళ్లి భాజాలు మొగుతున్నాయి.. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి […]
యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. ఆమె అందాలను అలా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం వరుస ఫోటోలను దిగి సోషల్ మీడియాలో వదులుతుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. వెండి తెరపై పెద్దగా పాపులారిటిని సంపాధించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను […]
కన్నడ స్టార్ హీరో కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ‘ఘోస్ట్’ ఇటీవలే విడుదలైంది.. ఆ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్ల తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ లో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే టెర్రిఫిక్ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. అంతేకాదు కాసుల వర్షం కురిపించింది.. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా […]
చలికాలం వచ్చేసింది.. వర్షాకాలంలోనే కాదు ఈ కాలంలో కూడా జబ్బులు వస్తూనే ఉంటాయి.. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అయితే ఈ రోగాల నుంచి బయటపడాలంటే హెల్తీ ఆహారాన్ని కూడా తీసుకోవాలి.. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. మసాలా దినుసులు.. వీటిని తీసుకువడం […]
తక్కువ సినిమాలతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ .. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ తన సినిమాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు.. తాజాగా తాను సోషల్ […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. తెలుగులోనే కాదు బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అభిమానులకు షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఆ పోస్ట్ లో […]