ఇండియన్ నేవిలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాళీ ఉన్న పలు పోస్టులకు సంబందించిన మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎడ్యుకేషన్ బ్రాంచ్: మొత్తం 18 ఖాళీలు. వీటికి నిర్దేశిత విభాగాల్లో బీఎస్సీ/ ఎమ్మెస్సీ/ బీఈ/ […]
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అయ్యాయి.. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందట . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.. ఇక నార్త్ లో మంచి డిమాండ్ కోసం తీసుకుని రావడానికి, అక్కడి జెయింట్ ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుపుతున్నారట కె.ఇ.జ్ఞానవేల్ రాజా. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ను నిర్మించినట్టు […]
సోషల్ మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ […]
హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు.. ఇక […]
బిగ్ బాస్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ వాడి వేడిగా సాగుతుంది.. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.. వీరిలో ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్‌బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ […]
చలికాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి.. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు.. కానీ వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.. అందుకే ఇంట్లో ఉండే వాటితో సులువుగా ఒక డ్రింక్ ను తయారు చేసుకొని తాగితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.. ఆ డ్రింక్ […]
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పథకంలో ఇన్వెస్ట్ […]
చైనాకు సంబందించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..గత ఏడాది నవంబర్‌లో వివో ఫొటోగ్రఫీ-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లుగా వివో X90 సిరీస్ ప్రవేశపెట్టింది.. ఇప్పుడు x100 సిరీస్ ఫోన్లను ప్రవేశ పెట్టబోతుంది.. ఈ ఫోన్ ఎప్పుడూ చేయనున్నారో ప్రకటించలేదు కానీ ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. Vivo X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో […]
టీటీడీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఏపీ ప్రభుత్వం టీటీడీ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది.. ప్రశాంత్-గౌతమ్, శోభా-భోళే-ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడీగా జరిగింది. ఎవ్వరూ తగ్గట్లేదు.. దాంతో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.. ఓటింగ్ తారుమారు అయ్యాయి.. తాజా ఓటింగ్ ప్రకారం […]